Qantas Flight | సిబ్బందిని కొరికిన ప్రయాణికుడు.. దారిమళ్లిన విమానం..
Qantas Flight | ఓ ప్రయాణికుడి వింత ప్రవర్తనతో అమెరికా వెళ్లాల్సిన విమానాన్ని (Qantas Flight) సిబ్బంది దారి మళ్లించారు. అతనిపై విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించారు.
International | Published On May 17, 2026, 11.28 am IST
Qantas Flight | త్రినేత్ర.న్యూస్: ఓ ప్రయాణికుడి వింత ప్రవర్తనతో అమెరికా వెళ్లాల్సిన విమానాన్ని (Qantas Flight) సిబ్బంది దారి మళ్లించారు. అతనిపై విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించారు.
క్వాంటస్‌కు చెందిన విమానం ఆస్ట్రేలియాలోని (Australia) మెల్‌బోర్న్ నుంచి అమెరికాలోని డాలస్‌కు వెళ్తున్నది. మార్గమధ్యలో ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందిపై (flight attendant) దాడిచేశాడు. అంతటితో ఆగకుండా సిబ్బంది చేయి కొరికాడు. అనుకోని ఘటనతో విసిగిపోయిన తోటి ప్రయాణికులు అతడిని బంధించారు. ఈ క్రమంలో వినాన్ని ఫ్రాన్స్‌లోని పాలినేషియా రాజధాని అయిన పాపిటీలో ఆపివేశారు. అనంతరం నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు మరోసారి క్వాంటాస్ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించారు.
ఈ ఘటనపై క్వాంటస్ విమానయాన సంస్థ స్పందిస్తూ.. తమ ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు తొలి ప్రాధాన్యత అని తెలిపింది. తమ విమానాలలో గొడవ చేసే లేదా బెదిరించే ప్రవర్తనను తాము ఏమాత్రం సహించమని స్పష్టం చేసింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



