Manjeera | మంజీరా పైప్‌లైన్‌లో భారీ లీకేజీ.. హైదరాబాద్‌లో నీటి సరఫరా బంద్
Manjeera | హైదరాబాద్ నగరానికి తాగు నీరు అందించే మంజీరా పైపులైన్( Manjeera Pipeline )కు భారీ లీకేజీ ఏర్పడింది. రుద్రారం గ్రామం( Rudraram Village ) వద్ద మంజీరా ఫేజ్-2 పరిధిలోని పైపులైన్‌కు భారీ రంధ్రం ఏర్పడడంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు తాగు నీటి సరఫరా( Drinking Water Supply ) బంద్ అయింది.
Manjeera | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరానికి తాగు నీరు అందించే మంజీరా పైపులైన్( Manjeera Pipeline )కు భారీ లీకేజీ ఏర్పడింది. రుద్రారం గ్రామం( Rudraram Village ) వద్ద మంజీరా ఫేజ్-2 పరిధిలోని పైపులైన్‌కు భారీ రంధ్రం ఏర్పడడంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు తాగు నీటి సరఫరా( Drinking Water Supply ) బంద్ అయింది.
మంజీరా పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టినట్టు జలమండలి పేర్కొంది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి తాగునీటి పునరుద్దరణ కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఆలోపు ఆయా ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారు. నీటి సరఫరాకు ఆటంకం కలిగిన ప్రాంతాల్లో నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.
నీటి సరఫరా నిలిచిన ప్రాంతాలివే..
రామచంద్రాపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ, ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, ప్రగతి నగర్ ఏరియాల్లో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది.
తాజావార్తలు
- ●Horoscope | జూన్ 12 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!
- ●Indian Sailor Killed | "నాన్నా.. అమెరికా నేవీ నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి!" - దాడికి ముందు నావికుడు ఆదిత్య శర్మ లాస్ట్ కాల్, కన్నీరుపెట్టిస్తున్న స్టోరీ
- ●Made in India A Titan Story |'టైటాన్' సక్సెస్‌లో కీలక పాత్ర.. ఎవరీ మేఘా మహత్రే? ఆమె రియల్ స్టోరీ ఏంటి?
- ●FIFA World Cup 2026 Opening Ceremony | ఫీఫా వరల్డ్ కప్ 2026 కి కిక్-ఆఫ్: ఓపెనింగ్ సెర్మనీ లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్స్, పెర్ఫార్మర్స్ డీటెయిల్స్ ఇవే!
- ●Donald Trump Iran strikes | "ఈ రాత్రికి భీకర దాడి తప్పదు" - ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్, ఆయిల్ మార్కెట్ టార్గెట్‌గా భారీ స్కెచ్
- ●US Hellfire Missile Attack | 2 హెల్ఫైర్ మిస్సైల్స్‌తో దాడి.. భారతీయులున్న మూడో నౌకపైనా విరుచుకుపడ్డ అమెరికా దళాలు!

Horoscope | జూన్ 12 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!

Indian Sailor Killed | "నాన్నా.. అమెరికా నేవీ నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి!" - దాడికి ముందు నావికుడు ఆదిత్య శర్మ లాస్ట్ కాల్, కన్నీరుపెట్టిస్తున్న స్టోరీ

Made in India A Titan Story |'టైటాన్' సక్సెస్‌లో కీలక పాత్ర.. ఎవరీ మేఘా మహత్రే? ఆమె రియల్ స్టోరీ ఏంటి?

FIFA World Cup 2026 Opening Ceremony | ఫీఫా వరల్డ్ కప్ 2026 కి కిక్-ఆఫ్: ఓపెనింగ్ సెర్మనీ లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్స్, పెర్ఫార్మర్స్ డీటెయిల్స్ ఇవే!






