RTC Bus | జూబ్లీ బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం.. టైర్ల కింద ఇరుక్కుపోయిన బైకర్
RTC Bus | సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అక్కడున్న సిగ్నల్ వద్ద వాహనాలపైకి, ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది.
RTC Bus | త్రినేత్ర.న్యూస్ : సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అక్కడున్న సిగ్నల్ వద్ద వాహనాలపైకి, ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు బస్సు ముందు భాగం కింద ఇరుక్కుపోయాడు. బైక్‌కు, బస్సు మధ్య అతని కాళ్లు ఇరుక్కుపోవడంతో.. నరకయాతన అనుభవించాడు. మొత్తానికి ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు కలిసి వాహనదారుడు శివను ప్రాణాలతో కాపాడి ఆస్పత్రికి తరలించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
సెప్టెంబర్ 1, 2026

Theenmar Mallanna | జెన్-Z చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు.. విద్యకే మా తొలి ప్రాధాన్యం
సెప్టెంబర్ 1, 2026

Sumithra Anand | కవిత! వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పు
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Mamata Banerjee | మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. ఆటో, రియాల్టీ షేర్లకు దెబ్బ..
- ●Pak Cricket | 70 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.. పాక్ క్రికెట్ పతనంపై డానిష్ కనేరియా కామెంట్స్..!
- ●Mahesh Babu Son | టాక్సిక్ మూవీకి 0.5 రేటింగ్ ఇచ్చిన మహేష్‌బాబు కొడుకు - నెటిజన్ల ట్రోలింగ్
- ●Theenmar Mallanna | జెన్-Z చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు.. విద్యకే మా తొలి ప్రాధాన్యం

Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్

Mamata Banerjee | మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. ఆటో, రియాల్టీ షేర్లకు దెబ్బ..

Pak Cricket | 70 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.. పాక్ క్రికెట్ పతనంపై డానిష్ కనేరియా కామెంట్స్..!



