Social Media | బోగస్ అకౌంట్ క్రియేట్ చేసి.. నటిపై అసభ్య పోస్టులు.. యాక్టర్ అరెస్టు
Social Media | త్రినేత్ర.న్యూస్: సోషల్ మీడియాలో (Social Media) బోగస్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రముఖ నటిపై అసభ్య పదజాలంతో కామెంట్ పెట్టిన నటుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Social Media | త్రినేత్ర.న్యూస్: సోషల్ మీడియాలో (Social Media) బోగస్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రముఖ నటిపై అసభ్య పదజాలంతో కామెంట్ పెట్టిన నటుడిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌కు చెందిన సినీ నటుడు రుషిత్ రీల్ మాయ–1 పేరుతో ఓ బోగస్ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్‌లలో ఓ నటి మీద అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టాడు.
ఆమెకు ఓ దర్శకుడితో అక్రమ సంబంధం ఉందంటూ ఫేక్ ప్రచారం చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు రుషిత్ బోగస్ అకౌంట్లపై దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాయడంతో అసలు విషయం బయటపడింది. అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటూ సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసుకునే రుషిత్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?
- ●Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ
- ●Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు
- ●Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?

Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ

Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు

Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి





