Suicide | కుషాయిగూడలో విషాదం.. హోటల్ గదిలో యువకుడు ఆత్మహత్య
Suicide | ఓయో రూమ్‌లో ఓ యువకుడు ఉరేసుకున్నాడు. ఈ విషాద ఘటన కుషాయిగూడలో చోటు చేసుకుంది.
Suicide | త్రినేత్ర న్యూస్ : ఓయో రూమ్‌లో ఓ యువకుడు ఉరేసుకున్నాడు. ఈ విషాద ఘటన కుషాయిగూడలో చోటు చేసుకుంది. కిరణ్(21) అనే యువకుడు 2 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. లవ్ మ్యారేజీ కారణంగా అతని భార్యను కుటుంబ సభ్యులు ఇంట్లోకి అనుమతించలేదు. గొడవలు చోటు చేసుకున్నాయి. భార్యతో కలిసి వేరే చోట నివాసం ఉంటున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై.. హోటల్ గదిలో ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు

Hyderabad Metro New Coaches | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రూ.923 కోట్లతో 60 కొత్త కోచ్‌లు.. ఇక పీక్ అవర్స్ రద్దీకి చెక్
అక్టోబర్ 21, 2026

Traffic Restrictions | హైదరాబాద్‌లో 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..
అక్టోబర్ 21, 2026

Police Commemoration Day Hyderabad | త్వరలో మరో 5 వేల పోలీస్ జాబ్స్.. 2028 లోగా అన్ని ఖాళీల భర్తీ
అక్టోబర్ 21, 2026
తాజావార్తలు
- ●Hyderabad Metro New Coaches | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రూ.923 కోట్లతో 60 కొత్త కోచ్‌లు.. ఇక పీక్ అవర్స్ రద్దీకి చెక్
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..
- ●Amit Shah | 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతే లక్ష్యం : అమిత్ షా
- ●SBI | ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. డార్క్ వెబ్‌లో డేటా.. స్పందించిన బ్యాంక్..
- ●Naga Chaitanya | రిలీజ్ డేట్ చెప్పేశారు - షూటింగ్ మాత్రం పెండింగ్ - నాగచైతన్య వృషకర్మపై అప్డేట్
- ●Police Commemoration Day Hyderabad | త్వరలో మరో 5 వేల పోలీస్ జాబ్స్.. 2028 లోగా అన్ని ఖాళీల భర్తీ

Hyderabad Metro New Coaches | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రూ.923 కోట్లతో 60 కొత్త కోచ్‌లు.. ఇక పీక్ అవర్స్ రద్దీకి చెక్

Traffic Restrictions | హైదరాబాద్‌లో 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..

Amit Shah | 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతే లక్ష్యం : అమిత్ షా

SBI | ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. డార్క్ వెబ్‌లో డేటా.. స్పందించిన బ్యాంక్..



