త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss Telugu | బిగ్‌బాస్‌లో వృష‌క‌ర్మ టీమ్ – శోభితపై నాగార్జున ప్ర‌శ్న … నాగ‌చైత‌న్య ఫ‌న్నీ ఆన్స‌ర్‌

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10 ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో వృష‌క‌ర్మ టీమ్ సంద‌డి చేయ‌బోతుంది. హీరోహీరోయిన్లు నాగ‌చైత‌న్య‌, మీనాక్షి చౌద‌రితో పాటు డైరెక్ట‌ర్ కార్తీక్ దండు, నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ రియాలిటీ షోకు గెస్ట్‌లుగా అటెండ్ అయ్యారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌తో వృష‌క‌ర్మ టీమ్‌ మాట్లాడిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.

N

Naresh N

Entertainment | Published On Nov 29, 2026, 6.11 pm IST

వృష‌క‌ర్మ సినిమాలో నాగ‌చైత‌న్య పాత్ర పేరు అర్జున్ అని డైరెక్ట‌ర్  చెప్ప‌గానే..నా పేరులో స‌గం తీసుకున్నావా అంటూ నాగ‌చైత‌న్య‌తో నాగార్జున స‌ర‌దాగా అన్నారు.
01/04

నువ్వు ఎప్పుడైనా ఇంట్లో శోభిత‌ను మేడ‌మ్ అని పిలిచావా అని నాగార్జున అడిగిన ప్ర‌శ్న‌కు కొన్నిసార్లు అనాల్సివ‌చ్చింద‌ని నాగ‌చైత‌న్య ఫ‌న్నీగా బ‌దులిచ్చారు. తండ్రీకొడుకుల మ‌ధ్య సాగిన ఈ స‌ర‌దా సంభాష‌ణ  ప్రోమోకు హైలైట్‌గా నిలిచింది.
02/04

  హీరోయిన్ మీనాక్షి చౌద‌రిపై పొగ‌డ్త‌లు కురిపించ‌డంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ పోటీప‌డ్డారు.
03/04

 బిగ్‌బాస్ కొత్త ప్రోమో  ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాగా నాగ‌చైత‌న్య వృష‌క‌ర్మ మూవీ డిసెంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.
04/04

Advertisement