Rashmika Mandanna | సీఎం దళపతి విజయ్‌తో విరోష్ జోడీ – ఫొటోలు వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న రణబాలి మూవీ అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ పాన్ ఇండియన్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం చెన్నైకి వెళ్లారు విజయ్ దేవరకొండ, రష్మిక. తమిళనాడు సీఎం దళపతి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఫొటోలను విజయ్ దేవరకొండ, రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. . దళపతి విజయ్ ఎంతో బిజీగా ఉండి కూడా తమను ఆత్మీయంగా ఆహ్వానించారని, తన జీవితం, వర్క్ గురించి ఎన్నో వ్యక్తిగత విషయాలను తమతో పంచుకున్నారని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్‌ని కలిసిన తర్వాత ఆయనపై అభిమానం మరింత పెరిగిందని పేర్కొన్నారు.
N
Naresh N
Movies | Published On Oct 12, 2026, 11.01 pm IST

01/03

02/03

03/03
తాజావార్తలు
- ●Rahul Gandhi SC Petition SIR | సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్: ఎన్నికల సంఘంపై కోరిన ఆ 10 కీలక డిమాండ్లు ఇవే!
- ●Pawan Kalyan 30 Years In Cinema | 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి ఇప్పటివరకు: పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానంపై అల్లు అరవింద్ భావోద్వేగ సందేశం
- ●Nusrat Bharucha | నొప్పిలోనూ నవ్వులు పూయిస్తున్న నుస్రత్ భరూచా!
- ●CJI Justice Surya Kant | సీజేఐ సూర్యకాంత్ రాజీనామాకు డిమాండ్.. బార్ అసోసియేషన్ల ఆగ్రహం!
- ●Navaratri Brahmotsavams | బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి వైభవం.. భక్తిపారవశ్యంలో తిరుమల
- ●V Srinivas Goud | పదేళ్లలో పాలమూరును అభివృద్ధి పథంలో నడిపించాం: శ్రీనివాస్ గౌడ్

Rahul Gandhi SC Petition SIR | సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్: ఎన్నికల సంఘంపై కోరిన ఆ 10 కీలక డిమాండ్లు ఇవే!

Pawan Kalyan 30 Years In Cinema | 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి ఇప్పటివరకు: పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానంపై అల్లు అరవింద్ భావోద్వేగ సందేశం

Nusrat Bharucha | నొప్పిలోనూ నవ్వులు పూయిస్తున్న నుస్రత్ భరూచా!

CJI Justice Surya Kant | సీజేఐ సూర్యకాంత్ రాజీనామాకు డిమాండ్.. బార్ అసోసియేషన్ల ఆగ్రహం!


