త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamannaah | బాలీవుడ్‌లో త‌మ‌న్నా కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బాలీవుడ్‌లో విజ‌యాన్ని అందుకొని ఐదారేళ్లు దాటిపోయింది. ఈ ప‌రాజ‌యాల‌తో సంబంధం లేకుండా ద‌క్షిణాదితో పాటు హిందీలో ఫుల్ బిజీగా ఉంది. త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ ది వాన్ సెప్టెంబ‌ర్ 25న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. హార‌ర్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తోన్నాడు. ది వాన్‌లో బీహారీ యువ‌తిగా త‌మ‌న్నా క‌నిపించ‌బోతుంది. ఈ సినిమా విజ‌యం త‌మ‌న్నా బాలీవుడ్ కెరీర్‌కు కీల‌కంగా మారింది. ఫ్లాప్ హీరోయిన్ అంటూ త‌న‌పై ప‌డిన ముద్ర నుంచి ఈ సినిమాతో బ‌య‌ట‌ప‌డాల‌ని త‌మ‌న్నాఆశిస్తోంది.

N

Naresh N

Entertainment | Published On Sep 24, 2026, 8.00 pm IST

Tamannaah | బాలీవుడ్‌లో త‌మ‌న్నా కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌ - Image 1
01/09
Tamannaah | బాలీవుడ్‌లో త‌మ‌న్నా కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌ - Image 2
02/09
Tamannaah | బాలీవుడ్‌లో త‌మ‌న్నా కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌ - Image 3
03/09
Tamannaah | బాలీవుడ్‌లో త‌మ‌న్నా కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌ - Image 4
04/09
Tamannaah | బాలీవుడ్‌లో త‌మ‌న్నా కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌ - Image 5
05/09
Tamannaah | బాలీవుడ్‌లో త‌మ‌న్నా కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌ - Image 6
06/09
Tamannaah | బాలీవుడ్‌లో త‌మ‌న్నా కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌ - Image 7
07/09
Tamannaah | బాలీవుడ్‌లో త‌మ‌న్నా కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌ - Image 8
08/09
Tamannaah | బాలీవుడ్‌లో త‌మ‌న్నా కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌ - Image 9
09/09

Advertisement