త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | ర‌జ‌నీకాంత్ సినిమాలో శ్రీలీల – క‌న్ఫామ్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌

కోలీవుడ్‌లో శ్రీలీల గుడ్‌టైమ్ న‌డుస్తోంది. వ‌రుస‌గా స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటోంది. ప్ర‌స్తుతం ధ‌నుష్‌తో ఓం సినిమా చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాక‌ముందే అజిత్ డేర్‌డెవిల్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. తాజాగా మ‌రో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింది. ర‌జ‌నీకాంత్ హీరోగా క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో రూపొందుతోన్న ధ‌ర్మ‌న్‌లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. శ్రీలీల ధ‌ర్మ‌న్‌లో న‌టిస్తోన్న‌ట్లు క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాణ సంస్థ రాజ్‌క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌క‌టించింది. బుధ‌వారం ధ‌మాకా క‌న్న‌డ బ్యూటీ ఫ‌స్ట్‌ లుక్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ధ‌ర్మ‌న్‌లో శ్రీలీల‌తో పాటు న‌య‌న‌తార‌, రాశీఖ‌న్నా, సిమ్రాన్ న‌టిస్తోన్నారు. టాలీవుడ్ హీరో రామ్ పోతినేని విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు.

N

Naresh N

Entertainment | Published On Nov 3, 2026, 7.47 pm IST

Sreeleela | ర‌జ‌నీకాంత్ సినిమాలో శ్రీలీల – క‌న్ఫామ్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌ - Image 1
01/09
Sreeleela | ర‌జ‌నీకాంత్ సినిమాలో శ్రీలీల – క‌న్ఫామ్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌ - Image 2
02/09
Sreeleela | ర‌జ‌నీకాంత్ సినిమాలో శ్రీలీల – క‌న్ఫామ్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌ - Image 3
03/09
Sreeleela | ర‌జ‌నీకాంత్ సినిమాలో శ్రీలీల – క‌న్ఫామ్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌ - Image 4
04/09
Sreeleela | ర‌జ‌నీకాంత్ సినిమాలో శ్రీలీల – క‌న్ఫామ్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌ - Image 5
05/09
Sreeleela | ర‌జ‌నీకాంత్ సినిమాలో శ్రీలీల – క‌న్ఫామ్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌ - Image 6
06/09
Sreeleela | ర‌జ‌నీకాంత్ సినిమాలో శ్రీలీల – క‌న్ఫామ్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌ - Image 7
07/09
Sreeleela | ర‌జ‌నీకాంత్ సినిమాలో శ్రీలీల – క‌న్ఫామ్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌ - Image 8
08/09
Sreeleela | ర‌జ‌నీకాంత్ సినిమాలో శ్రీలీల – క‌న్ఫామ్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌ - Image 9
09/09

Advertisement