Rashmika Mandanna | రష్మిక మందన్న దేవరకొండ – ఇంటి పేరు మార్చుకున్న నేషనల్ క్రష్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన పేరు మార్చుకుంది. భర్త విజయ్ దేవరకొండ ఇంటి పేరును తన పేరు పక్కన జోడించింది. రష్మిక మందన్న దేవరకొండగా మారిపోయింది.
N
Naresh N
Entertainment | Invalid Date

01/07
పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ స్వస్థలం తుమ్మన్ పేటలో విరోష్ జోడీగా సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు నూతన గృహ ప్రవేశ వేడుకలు జరుపుకున్నారు.

02/07
ఆ సమయంలో అచ్చంపేట మండలంలో తొమ్మిది, పదో తరగతిలో ప్రతిభను చాటిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ప్రకటించారు.

03/07
ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ జూన్ 14న ఆదివారం విజయ్, రష్మిక స్వయంగా ఎంపికైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.

04/07
ఈ వేడుకలో రష్మిక మందన్న దేవరకొండలా మీ ముందుకు వచ్చా అంటూ తనను తాను పరిచయం చేసుకుంది ఈ టాలీవుడ్ హీరోయిన్.

05/07
తొలి సారి భర్త ఇంటి పేరును తన పేరుకు యాడ్ చేస్తూ రష్మిక మాట్లాడిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

06/07
విజయ్, రష్మిక మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

07/07
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి


