Preity Zinta | ఎనిమిదేళ్ల తర్వాత కెమెరా ముందుకు ఐపీఎల్ ఓనర్ – వైబ్‌తో రీఎంట్రీ
ప్రీతి జింటా...ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగింది. దిల్ సే, హర్ దిల్ జో ప్యార్ కరేగా, కోయ్ మిల్ గయాతో పాటు పలు సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ప్రీతి జింటా ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్‌కు ఓనర్‌గా వ్యవహరిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ప్రీతి జింటా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. వైబ్ పేరుతో క్రైమ్ కామెడీ మూవీ చేస్తోంది. సెప్టెంబర్ 18న ఈ హిందీ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.
N
Naresh N
Entertainment | Invalid Date

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


