త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmi Gautam | రష్మికి బిగ్ షాక్ – శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఔట్ – ఫ్యాన్స్ ఫైర్‌

జ‌బ‌ర్ధ‌స్థ్ త‌ర్వాత ర‌ష్మికి పేరు తెచ్చిపెట్టిన టీవీ షోగా శ్రీదేవి డ్రామా కంపెనీ నిలిచింది. ఈ కామెడీ షోకు 2021 నుంచి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది ఈ బ్యూటీ. ర‌ష్మి లేకుండా శ్రీదేవి డ్రామా కంపెనీని ఊహించ‌డం క‌ష్ట‌మే అనే స్థాయిలో ఈ షో మారిపోయింది.

N

Naresh N

Entertainment | Published On Jul 21, 2026, 8.19 pm IST

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ మేక‌ర్స్ ర‌ష్మికి పెద్ద షాకిచ్చారు. హోస్ట్‌గా ఆమెను ప‌క్క‌న‌పెట్టారు.
01/07

ర‌ష్మి ప్లేస్‌లో  ఇక నుంచి ఈ షోకు ప్ర‌దీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు.
02/07

లేటెస్ట్‌గా రిలీజ్  చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో హోస్ట్‌గా ర‌ష్మి ప్లేస్‌లో ప్ర‌దీప్ మాచిరాజు క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
03/07

ర‌ష్మిని షో నుంచి తీసేయ‌డంపై ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. ర‌ష్మి లేకుండా శ్రీదేవి డ్రామా కంపెనీని చూడ‌లేమంటూ కామెంట్లు పెడుతున్నారు.
04/07

జ‌డ్జ్‌గా ఇంద్ర‌జ ప్లేస్‌లో  ఈ కొత్త ప్రోమోలో సీనియ‌ర్ హీరోయిన్ మ‌హేశ్వ‌రి ఎంట్రీ ఇవ్వ‌డం ఆస‌క్తిని పంచుతోంది.
05/07

లాంగ్ గ్యాప్ త‌ర్వాత శ్రీదేవి డ్రామా  కంపెనీతో ప్ర‌దీప్ హోస్ట్‌గా క‌మ్‌బ్యాక్ ఇస్తున్నాడు.
06/07

ప్ర‌స్తుతం ర‌ష్మి  చేతిలో కేవ‌లం జ‌బ‌ర్ధ‌స్థ్ మాత్ర‌మే ఉంది.
07/07

Advertisement