OTT | సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన నాగశౌర్య డిజాస్టర్ మూవీ
నాగశౌర్య హీరోగా నటించిన బ్యాడ్‌బాయ్ కార్తీక్ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు రామ్ దేశినా దర్శకత్వం వహించారు. ఏప్రిల్ లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది.
N
Naresh N
Entertainment | Invalid Date

01/05
బ్యాడ్‌బాయ్ కార్తీక్ మూవీ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

02/05
ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది.

03/05
దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన బ్యాడ్ బాయ్ కార్తీక్ కేవలం మూడు కోట్ల లోపే కలెక్షన్స్‌ను రాబట్టింది.

04/05
నాగశౌర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

05/05
బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీలో విధి యాదవ్ హీరోయిన్‌గా నటించింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


