త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pooja Hegde | మూడు గంట‌ల సినిమాలో ముప్పై నిమిషాలు కూడా క‌నిపించ‌లేదు – పూజా హెగ్డేకు మ‌రోసారి అన్యాయం

త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన జ‌న‌నాయ‌గ‌న్ సెన్సార్ అడ్డంకుల‌ను దాటుకొని గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీకి హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తొలిరోజే ఈ సినిమాకు దారుణంగా నెగెటివ్ టాక్ వ‌చ్చింది.

N

Naresh N

Entertainment | Published On Jul 23, 2026, 7.42 pm IST

పూజా హెగ్డేకు తెలుగుతో పాటు త‌మిళంలో హిట్టు ద‌క్కి చాలా రోజులైంది. జ‌న‌నాయ‌గ‌న్‌తో ఆ కోరిక నెర‌వేర‌డం ఖాయ‌మ‌ని ఆశ‌లు పెట్టుకుంది.
01/07

 తొలిరోజు వ‌చ్చిన నెగెటివ్ టాక్ చూస్తుంటే పూజా హెగ్డే ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్‌గా జ‌న‌నాయ‌గ‌న్ నిల‌వ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది.
02/07

పూజా హెగ్డే రోల్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొస్తున్నాయి. మూడు గంట‌ల మూడు నిమిషాల ర‌న్‌టైమ్‌తో రిలీజైన ఈ సినిమాలో పూజా హెగ్డే క్యారెక్ట‌ర్ ఇర‌వై  నిమిషాలు మించి క‌నిపించ‌లేదు.
03/07

హీరోయిన్‌లా కాకుండా గెస్ట్ రోల్‌లా  బుట్ట‌బొమ్మ‌ను చూపించ‌డంపై ఫ్యాన్స్ డిస‌పాయింట్ అవుతోన్నారు.
04/07

 ర‌న్ టైమ్ ఎక్కువైపోవ‌డంతో జ‌న‌నాయ‌గ‌న్‌లో పూజా హెగ్డే రోల్‌ను చాలా వ‌ర‌కు ట్రిమ్ చేసిన‌ట్లు స‌మాచారం.
05/07

ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి మూవీ కోసం పూజా హెగ్డే ఆరు కోట్ల రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.
06/07

బీస్ట్ త‌ర్వాత  ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో పూజా హెగ్డే చేసిన సెకండ్ మూవీ ఇది.
07/07

Advertisement