త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | సాయిప‌ల్ల‌వి, శ్రీలీల త‌మిళ మూవీ టైటిల్ ఇదే – అల్లు అర్జున్ పుష్ప తో లింక్‌?

ధ‌నుష్ హీరోగా అమ‌ర‌న్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామి డైరెక్ష‌న్‌లో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో సాయిప‌ల్ల‌వి, శ్రీలీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

N

Naresh N

Entertainment | Invalid Date

ధ‌నుష్ త‌మిళ మూవీ టైటిల్‌తో పాటు  రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు.  ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి ఓం ఛాప్ట‌ర్ వ‌న్ ఉధిరం అనే పేరును ఖ‌రారు చేశారు.
01/06

ఓం మూవీ ఈ ఏడాది అక్టోబ‌ర్ 16న థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
02/06

ఈ త‌మిళ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు మ‌మ్ముట్టి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.
03/06

ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
04/06

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప, పుష్ప 2 సినిమాల త‌ర‌హాలోనే ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ సాగ‌నుంద‌ని  ప్ర‌చారం జ‌రుగుతోంది.
05/06

ప‌రాశ‌క్తి త‌ర్వాత త‌మిళంలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోన్న సెకండ్ మూవీ ఇది.
06/06

Advertisement