Dacoit OTT | నెలరోజుల్లోనే ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ తెలుగు మూవీ
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన డెకాయిట్ డిఫరెంట్ లవ్‌స్టోరీగా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. డెకాయిట్‌తో సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
N
Naresh N
Entertainment | Invalid Date

01/06
డెకాయిట్ థియేటర్లలో రిలీజైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీతో పాటు ప్లాట్‌ఫామ్ ఖరారయ్యాయి.

02/06
డెకాయిట్ మూవీ మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

03/06
డెకాయిట్ మంచి సినిమాగా పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది. దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 70 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది.

04/06
డెకాయిట్ మూవీకి అడివి శేష్ కథ, స్క్రీన్‌ప్లేను అందించారు.

05/06
ఈ సినిమాలో సింగర్ జోనితా గాంధీ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది.

06/06
డెకాయిట్ మూవీని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


