Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులులు.. వీడియో
Tiger | నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య పెరుగుతూనే ఉంది. టైగర్ రిజర్వ్‌లో శనివారం సఫారీకి వెళ్లిన పర్యాటకులకు పెద్ద పులులు రోడ్డు దాటుతూ కనిపించాయి.
Tiger | త్రినేత్ర.న్యూస్ : నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య పెరుగుతూనే ఉంది. టైగర్ రిజర్వ్‌లో శనివారం సఫారీకి వెళ్లిన పర్యాటకులకు పెద్ద పులులు రోడ్డు దాటుతూ కనిపించాయి. దీంతో పర్యాటకులు ఆ పులులను చూస్తూ ఎంజాయ్ చేశారు. పెద్ద పులుల సంఖ్య పెరగడం అడవి సంపదకు, సంరక్షణ చర్యలకు నిదర్శనమని అటవీ అధికారులు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య పెరుగుతుండగా, శనివారం సఫారీకి వెళ్లిన పర్యాటకులకు పెద్ద పులులు రోడ్డు దాటుతూ కనిపించడంతో అడవి సంపదకు, సంరక్షణ చర్యలకు నిదర్శనమని అటవీ అధికారులు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. pic.twitter.com/0pSSy92NeL
— TG Govt Updates (@TGGovtUpdates) June 16, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!






