త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TOSS | అక్టోబ‌ర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్

TOSS | తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల తేదీలు వ‌చ్చేశాయి. ఈ ఏడాది అక్టోబ‌ర్ 11 నుంచి 17వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

S

Telangana | Published On Sep 29, 2026, 7.07 am IST

TOSS | అక్టోబ‌ర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్
Advertisement

TOSS | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల తేదీలు వ‌చ్చేశాయి. ఈ ఏడాది అక్టోబ‌ర్ 11 నుంచి 17వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ పబ్లిక్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్ టికెట్స్ TOSS వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని అధికారులు సూచించారు. ఇక ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా త‌మ ఒరిజిన‌ల్ ఆధార్ కార్డును తీసుకురావాల‌ని ఆదేశించారు.

Advertisement
Advertisement