Governor | శ్రమించేతత్వం గల శాంతికాముకులు తెలంగాణ ప్రజలు : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Governor | శ్రమించేతత్వం గల శాంతికాముకులు తెలంగాణ ప్రజలు అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.
Governor | త్రినేత్ర.న్యూస్ : శ్రమించేతత్వం గల శాంతికాముకులు తెలంగాణ ప్రజలు అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.
ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా బడ్జెట్. ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజా కేంద్రీకృత పాలన ప్రభుత్వ విధానం. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నాం. ఏడాదిలోనే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకున్నాం. ప్రపంచానికి, దేశానికి దిక్సూచిగా తెలంగాణ మారుతుంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మా పాలన సాగుతోంది. గతేడాది కాలంలో సాహోసోపేతమైన సంస్కరణలు అమలు చేశామని గవర్నర్ తెలిపారు.
దేశ జీడీపీకి తెలంగాణ 4.99 శాతం అందిస్తోంది. కోర్, ఫ్యూర్, రేర్‌గా తెలంగాణను విభజించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలకు భద్రత, రక్షణ కల్పించే విధంగా నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేశాం. మూసీలోకి మురుగు చేరకుండా 39 ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నాం. గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించబోతున్నాం. జీహెచ్ఎంసీని విభజించి మూడు కార్పొరేషన్లుగా విభజించామని గవర్నర్ తెలిపారు.
సంబంధిత వార్తలు

Governor Shivaprathap Shukla | కాన్వాయ్‌ను తగ్గించండి.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశం
మే 14, 2026

Governor | జైళ్లలో సంస్కరణలు భేష్.. ‘ఫీల్ ది జైల్’ ప్రారంభోత్సవంలో గవర్నర్ శుక్లా
మే 12, 2026

Governor Self Enumeration | నేను స్వీయ నమోదు చేశాను.. మీరూ చేసుకోండి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపు
ఏప్రిల్ 26, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



