TOMCOM | ఏటీసీల్లో డ్రోన్ టెక్నాలజీ కోర్సులు
TOMCOM | రాష్ట్రంలోని ఏటీసీ( ATC )ల్లో ఈవీ సర్వీసులకు సంబంధించిన కోర్సులతో పాటు డ్రోన్ టెక్నాలజీ( Drone Technology ) కోర్సులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆదేశించారు.
TOMCOM | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని ఏటీసీ( ATC )ల్లో ఈవీ సర్వీసులకు సంబంధించిన కోర్సులతో పాటు డ్రోన్ టెక్నాలజీ( Drone Technology ) కోర్సులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆదేశించారు. శక్తి డిపార్ట్‌మెంట్‌పై ఆ శాఖ మంత్రి వివేక్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించాలన్నారు. టామ్‌కామ్(TOMCOM) ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాస్‌పోర్టు మొదలు విదేశీ కంపెనీల్లో ఉద్యోగాల వరకు టామ్‌కామ్ బాధ్యత తీసుకోవాలి. స్కిల్ యూనివర్సిటీలో విదేశీ భాషలు నేర్పేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. డిమాండ్‌కు తగ్గట్టుగా నర్సింగ్ కాలేజీలకు అనుమతివ్వాలన్నారు.
సంబంధిత వార్తలు

Madhavaram Krishna Rao | నన్ను అసెంబ్లీకి రానివ్వండి.. 22ఏ పై అన్ని ఆధారాలతో మాట్లాడతా
సెప్టెంబర్ 15, 2026

Revanth meets Prince Rahim Aga khan-V | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను కోరిన సీఎం రేవంత్
సెప్టెంబర్ 15, 2026

Ramchandar Rao | విమోచన సత్యాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవరు: రాంచందర్‌రావు
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Madhavaram Krishna Rao | నన్ను అసెంబ్లీకి రానివ్వండి.. 22ఏ పై అన్ని ఆధారాలతో మాట్లాడతా
- ●Digangana | బాలీవుడ్ సినిమాకు రైటర్‌గా టాలీవుడ్ హీరోయిన్ - డైరెక్టర్‌గా పుష్ప కొరియోగ్రాఫర్
- ●Alla Nani | ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
- ●Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్ భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.65..
- ●US Space Force | అంతరిక్షంలోనూ మా ఆయుధాలు ఉన్నాయ్.. అమెరికా బహిరంగ ప్రకటన
- ●Revanth meets Prince Rahim Aga khan-V | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను కోరిన సీఎం రేవంత్

Madhavaram Krishna Rao | నన్ను అసెంబ్లీకి రానివ్వండి.. 22ఏ పై అన్ని ఆధారాలతో మాట్లాడతా

Digangana | బాలీవుడ్ సినిమాకు రైటర్‌గా టాలీవుడ్ హీరోయిన్ - డైరెక్టర్‌గా పుష్ప కొరియోగ్రాఫర్

Alla Nani | ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్ భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.65..



