Cabinet Rank | ఆ ఇద్దరు ఎమ్మెల్సీలకు మంత్రి హోదా..
Cabinet Rank | శాసన మండలిలో ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ (Addanki Dayakar, బల్మూరి వెంకట్‌కు (Balmuri Venkat) రేవంత్ రెడ్డి సర్కార్ మంత్రి హోదా (Cabinet Rank) ఇచ్చింది. అధికారులు ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించింది.
Cabinet Rank | త్రినేత్ర.న్యూస్: శాసన మండలిలో ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ (Addanki Dayakar, బల్మూరి వెంకట్‌కు (Balmuri Venkat) రేవంత్ రెడ్డి సర్కార్ మంత్రి హోదా (Cabinet Rank) ఇచ్చింది. అధికారులు ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించింది. ఈమేరకు జీవో విడుదల చేసింది. ఏప్రిల్‌లోనే అప్పటి సీఎస్ రామకృష్ణారావు పేరుతో జీవో రూపొందించిన ప్రభుత్వం.. అదే జీవోను తాగా విడుదల చేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేసే విపక్షాలపై ఎదురుదాడి చేసే ఇద్దరు ఎమ్మెల్సీలకు సర్కార్ ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. 2025లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా (MLC) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026లో మండలిలో ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. 2031 వరకు ఆయన పదవీ కాలం ఉన్నది. ఆయన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇక బల్మూరి వెంటక్ విద్యార్థి నాయకుడిగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. 2024 మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027లో ఆయన పదవీకాలం ముగియనుంది. 2026లో ప్రభుత్వ విప్‌గా (Government Whip) నియమితులయ్యారు. టీసీసీ ఉపాధ్యక్షుడిగా, నిజామాబాద్ లోక్‌సభ ఇన్‌చార్జిగా, ఏఐసీసీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Balmuri Venkat | కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
జులై 13, 2026

Mahesh Kumar Goud | బీజేపీ నేతలు ఓట్ల దొంగలు.. మీనాక్షి సీటు చోరీ చేశారు : టీ పీసీసీ చీఫ్
జులై 1, 2026

Shabbir Ali | ఆ ఆడియో క్లిప్ కల్పితమైనది.. టీపీసీసీ చీఫ్ నాకు సోదర సమానుడు
జూన్ 14, 2026
తాజావార్తలు
- ●Blood Donation | రైతుల కోసం రక్తదానం అభినందనీయం.. బీఆర్ఎస్ ఎన్నారై నేత నాగరాజు గుర్రాల
- ●Fire Accident | ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. సమీపంలోని బిల్డింగ్‌లకు అంటుకున్న మంటలు
- ●Telangana | మొహం చాటేసిన వరణుడు.. రాష్ట్రంలో 28 జిల్లాల్లో లోటు వర్షపాతం..
- ●IND vs ENG | ఎట్టకేలకు గెలుపుబాట పట్టిన టీమ్ఇండియా.. తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై విన్..
- ●Horoscope | జూలై 15 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఊహించని సమాచారం అందవచ్చు!
- ●SSPE Disease After Measles | హైదరాబాద్‌లో ఉచిత వైద్య శిబిరం: పిల్లల్లో 'తట్టు' తర్వాత వచ్చే ప్రాణాంతక SSPE ముప్పును గుర్తించండి!

Blood Donation | రైతుల కోసం రక్తదానం అభినందనీయం.. బీఆర్ఎస్ ఎన్నారై నేత నాగరాజు గుర్రాల

Fire Accident | ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. సమీపంలోని బిల్డింగ్‌లకు అంటుకున్న మంటలు

Telangana | మొహం చాటేసిన వరణుడు.. రాష్ట్రంలో 28 జిల్లాల్లో లోటు వర్షపాతం..

IND vs ENG | ఎట్టకేలకు గెలుపుబాట పట్టిన టీమ్ఇండియా.. తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై విన్..



