Lok Bhavan | తెలంగాణ లోక్ భవన్లో ఆయుధ పూజ
Lok Bhavan | తెలంగాణ లోక్ భవన్లో దసరా పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. విజయదశమిని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా.. దుర్గాదేవితో పాటు పోచమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Lok Bhavan | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ లోక్ భవన్లో దసరా పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. విజయదశమిని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా.. దుర్గాదేవితో పాటు పోచమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ఆయుధాలకు, వాహనాలకు ఆయుధ పూజ చేశారు. గవర్నర్ అధికారులు, సిబ్బందితో పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. బతుకమ్మ, నవరాత్రి, విజయదశమి పండుగలను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని గవర్నర్ సూచించారు. ఈ పండుగలు అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సమృద్ధిని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.



తాజావార్తలు
- ●Bollywood | టీవీ షో వివాదం - బాలీవుడ్ నటి రాఖీ సావంత్కు నాన్ బెయిలబుల్ వారెంట్
- ●Navaratri Brahmotsavam | సూర్యప్రభ వాహనం విహరించిన మలయప్పస్వామి.. పరవశించిన భక్తజనం
- ●Navratri Special | ఆయుధ పూజ నుంచి ఆత్మనిగ్రహం వరకు.. దసరా చెప్పే జీవన పాఠాలు!
- ●Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క
- ●Jagadish reddy | కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఉంటే.. ఈరోజు తెలంగాణలో కరువు ఉండేది కాదు
- ●Traffic Jam | ఊర్లకు బారులు తీరిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

Bollywood | టీవీ షో వివాదం - బాలీవుడ్ నటి రాఖీ సావంత్కు నాన్ బెయిలబుల్ వారెంట్

Navaratri Brahmotsavam | సూర్యప్రభ వాహనం విహరించిన మలయప్పస్వామి.. పరవశించిన భక్తజనం

Navratri Special | ఆయుధ పూజ నుంచి ఆత్మనిగ్రహం వరకు.. దసరా చెప్పే జీవన పాఠాలు!

Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క





