Home Guard Suicide | రైల్వే ట్రాక్‌పై ఛత్రినాక హోంగార్డు ఆత్మహత్య.. మూడు ముక్కలైన బాడీ.. ఈ ఘోరం ఎలా జరిగిందంటే!
Home Guard Suicide | రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ (Rajendra Nagar) మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Home Guard Suicide | త్రినేత్ర న్యూస్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ (Rajendra Nagar) మండలంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి పరిధి బాబుల్‌రెడ్డినగర్ రైల్వేట్రాక్ (Babul Reddy Nagar Railway Track)పై బద్వేల్‌కు చెందిన చత్రినాక హోంగార్డు సయ్యద్ మహమ్మద్ అలీ (Home Guard Syed Mohammed Ali) ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డాడు. ఈ ప్రమాద ఘటనలో మృతుడి బాడీ మూడు ముక్కలైంది. తల, శరీరం, కాళ్లు, చేతులు వేరయ్యాయి.
మహమ్మద్ అలీ ఛత్రినాక పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యా, లేదంటే ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టిందా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు అమెరికా కాంగ్రెస్ ఉచ్చు
- ●Abbas | ఒకేసారి మూడు సినిమాలు - టాలీవుడ్లోకి ప్రేమదేశం అబ్బాస్ రీఎంట్రీ
- ●MK Stalin | కట్టబొమ్మన్, ఎట్టప్పన్, డీలిమిటేషన్: రాహుల్‌కి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. తమిళ చరిత్రలోని ఆ ఇద్దరి కథేంటో తెలుసా?
- ●Sonia Gandhi Movie | సోనియా సినిమాకు దర్శకుడిని ఎంపిక చేసిన జగ్గారెడ్డి.. ఆయన ఎవరంటే!
- ●MLA Jagadish Reddy | కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు..
- ●Deeksha Diwas | దుబాయ్‌లో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు

Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు అమెరికా కాంగ్రెస్ ఉచ్చు

Abbas | ఒకేసారి మూడు సినిమాలు - టాలీవుడ్లోకి ప్రేమదేశం అబ్బాస్ రీఎంట్రీ

MK Stalin | కట్టబొమ్మన్, ఎట్టప్పన్, డీలిమిటేషన్: రాహుల్‌కి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. తమిళ చరిత్రలోని ఆ ఇద్దరి కథేంటో తెలుసా?

Sonia Gandhi Movie | సోనియా సినిమాకు దర్శకుడిని ఎంపిక చేసిన జగ్గారెడ్డి.. ఆయన ఎవరంటే!




