Suryapet | హోమో సెక్సువల్ యాప్‌లో పరిచయమయ్యారు.. స్నేహితుడిని దారుణంగా చంపేశారు
Suryapet | హోమో సెక్సువల్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. కలిసి తిరిగారు. మనస్పర్ధలతో మరో వ్యక్తి కలిసి స్నేహితుడి హత్య (Murder) చేశారు. ఈ ఘటన సూర్యాపేట (Suryapet) జిల్లాలో చోటుచేసుకున్నది.
Suryapet | త్రినేత్ర.న్యూస్: హోమో సెక్సువల్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. కలిసి తిరిగారు. ఒకరి అవసరాలు మరొకరు తీర్చారు. మనస్పర్ధలతో మరో వ్యక్తి కలిసి స్నేహితుడి హత్య (Murder) చేశారు. ఈ ఘటన సూర్యాపేట (Suryapet) జిల్లాలో చోటుచేసుకున్నది.
కోదాడ మండలం గణపరం గ్రామానికి చెందిన బల్లూరి గణేశ్ (25)కి పోలో అనే హోమో సెక్సువల్ యాప్ ద్వారా హుజూర్‌నగర్ ప్రాంతానికి చెందిన బర్రెంకుల సోమేశ్, పగిల్ల ఉదయ్ కిరణ్ పరిచయం అయ్యారు. అది స్నేహం మారడంతో ముగ్గురు కలిసి తిరిగారు. ఈ క్రమంలో సోమేశ్, గణేశ్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో తనతో ఏకాంతంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని సోమేశ్‌ను గణేశ్ బెదిరిస్తూ వస్తున్నాడు.
మరోవైపు తన మరదలిని వేధిస్తున్నాడని గణేశ్‌పై ఉదయ్ కిరణ్ కోపం పెంచుకున్నాడు. దీంతో సోమేశ్, ఉదయ్ కిరణ్ కలిసి పథకం ప్రకారం కలుద్దామని చెప్పి గణేశ్‌ని పిలిచారు. అనంతరం నిర్మాణుశ్య ప్రదేశానికి తీసుకెళ్లి అతని తలపై బండరాయితో కొట్టి హతమార్చారు. హత్యకు సహకరించిన సోమేశ్ తల్లిదండ్రులు, ఉదయ్ కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సోమేష్ కోసం గాలిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bollam Mallaiah Yadav | వీధి రౌడీలా సీఎం రేవంత్ మాటలు.. నిప్పులు చెరిగిన బొల్లం మల్లయ్య యాదవ్
జులై 12, 2026

Hyderabad | వనస్థలిపురంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
జులై 12, 2026

Kavitha | రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా?.. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: కవిత
జులై 11, 2026
తాజావార్తలు
- ●Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!
- ●AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!
- ●Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!
- ●Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
- ●KTR Delhi visit | ఢిల్లీలో కేటీఆర్.. తెలంగాణ బిడ్డ సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి

Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?

TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!

Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!



