లోడ్ అవుతోంది...


భారత విదేశాంగ శాఖ పాస్‌పోర్ట్ సేవా 2.0 కింద ఈ-పాస్‌పోర్ట్ సేవలను ప్రారంభించింది. ఇందులో అమర్చిన ఎలక్ట్రానిక్ చిప్ ద్వారా బయోమెట్రిక్ డేటా సురక్షితంగా ఉంటుంది, ఇది పాస్‌పోర్ట్ ఫోర్జరీని అడ్డుకుంటుంది. పాత పాస్‌పోర్ట్ ఉన్నవారు దాని గడువు ముగిసే వరకు వాడుకోవచ్చని, కొత్తగా దరఖాస్తు చేసే వారు ఇప్పుడు ఈ అత్యాధునిక ఈ-పాస్‌పోర్ట్‌ను పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam