TPCC | టీపీసీసీ ఓబీసీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం
TPCC | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఓబీసీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం బుధవారం మధ్యాహ్నం గాంధీ భవన్‌లోని ఓబీసీ డిపార్ట్‌మెంట్ కార్యాలయంలో ఈ సమావేశానికి టీపీసీసీ ఓబీసీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రవ్యాప్తంగా ఓబీసీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక సూచనలు చేశారు.
TPCC | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఓబీసీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం బుధవారం మధ్యాహ్నం గాంధీ భవన్‌లోని ఓబీసీ డిపార్ట్‌మెంట్ కార్యాలయంలో ఈ సమావేశానికి టీపీసీసీ ఓబీసీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రవ్యాప్తంగా ఓబీసీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక సూచనలు చేశారు. పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. అలాగే, కన్వీనర్లు డాక్టర్ కేతూరి వెంకటేశ్, డాక్టర్ జూలూరు ధనలక్ష్మి సమావేశానికి అధ్యక్షత వహించారు. జిల్లాల వారీగా ఆబ్జర్వర్ల నియామకం, పార్టీ బలోపేతం, సామాజిక న్యాయం సాధనలో ఓబీసీల పాత్ర వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేయడం, గ్రామ స్థాయి వరకు ఓబీసీ కాంగ్రెస్ శక్తిని విస్తరించడం, అలాగే రాహుల్ గాంధీ గారి సామాజిక న్యాయ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓబీసీ వర్గాలను మరింత సంఘటితం చేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు నాయకులు తెలిపారు. సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో, రాజకీయ ప్రాధాన్యతతో సాగిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
జూన్ 3, 2026

Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
జూన్ 3, 2026

Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!



