Shruti Haasan | స్టైలిష్ లుక్‌లో శ్రుతి హాసన్.. నెట్టింట ఫొటోలు వైరల్..
Shruti Haasan | హీరోయిన్ శ్రుతి హాసన్ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంది. మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో దిగిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ట్రెండీ లుక్‌లో కనిపించిన శ్రుతి.. తనదైన కూల్ అటిట్యూడ్‌తో అభిమానులను అలరించింది.
Pradeep Manthri
Photo gallery | Published On Sep 8, 2026, 1.35 pm IST

హీరోయిన్ శ్రుతి హాసన్ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంది.

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో దిగిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో ట్రెండీ లుక్‌లో కనిపించిన శ్రుతి.. తనదైన కూల్ అటిట్యూడ్‌తో అభిమానులను అలరించింది.

వైవిధ్యమైన ఫ్యాషన్ లుక్‌లో శ్రుతి హాసన్ కనిపించింది. స్టేట్మెంట్ జ్యువెలరీతో తన లుక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకుంది.

మోడ్రన్ ఎలిగెన్స్, ఎడ్జీ స్టైల్ కలగలిసిన ఈ లుక్‌లో ఆమె కాన్ఫిడెంట్‌గా కనిపించింది.

తాజా ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన శ్రుతి.. క్యాప్షన్‌లో ఏలియన్, గ్రేప్, పర్పుల్ ఎమోజీలను జోడించింది.

దీంతో ఆమె లుక్‌తో పాటు క్యాప్షన్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శ్రుతి హాసన్.. తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో మరోసారి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan
తాజావార్తలు
- ●Minister Vakiti Srihari CPR | అసెంబ్లీలో విషాదం: కుప్పకూలిన అధికారికి మంత్రి సీపీఆర్.. అయినా దక్కని ప్రాణం
- ●RS Praveen Kumar | ఎమ్మెల్యే శంకర్, రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయండి
- ●PM Modi | 10 ఏళ్లలో 50 వేల మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయారు : ప్రధాని మోదీ
- ●Bullet Train | వచ్చే ఏడాది పట్టాలపైకి బుల్లెట్ రైలు
- ●KCR Erravalli Farmhouse Tension | కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: ఎర్రవల్లిలో 'వెయ్యి డప్పుల' నిరసన.. సెక్షన్ 144 విధింపు
- ●Canada | కెనడా ఎదురుదెబ్బ.. అమెరికా ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు..

Minister Vakiti Srihari CPR | అసెంబ్లీలో విషాదం: కుప్పకూలిన అధికారికి మంత్రి సీపీఆర్.. అయినా దక్కని ప్రాణం

RS Praveen Kumar | ఎమ్మెల్యే శంకర్, రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయండి

PM Modi | 10 ఏళ్లలో 50 వేల మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయారు : ప్రధాని మోదీ

Bullet Train | వచ్చే ఏడాది పట్టాలపైకి బుల్లెట్ రైలు


