Abhijeet Dipke | అభిజీత్ దిప్కేపైకి ఇంకు చల్లిన మహిళ.. జంతర్ మంతర్ వద్ద గందరగోళం
Abhijeet Dipke | కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke)పైకి ఓ మహిళ ఇంకు చిమ్మింది. ఈ ఘటనతో జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద గందరగోళం చోటు చేసుకుంది.
Abhijeet Dipke | ఢిల్లీ జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద గందరగోళం చోటు చేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke)పైకి ఓ మహిళ ఇంకు చిమ్మింది. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడ సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk)ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యమం ఆగిపోకూడదని చెప్పి దిప్కే ఇక నుంచి తాను నిరాహార దీక్ష చేస్తానని ప్రటించారు.
ఇవాళ ఉదయం నుంచి దీక్షకు కూర్చున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. ఓ మహిళ దిప్కే సమీపంలోకి వచ్చి ఆయనపై బ్లూ ఇంకు చల్లింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్రమత్తమైన దిప్కే మద్దతుదారులు మహిళను అడ్డుకున్నారు. ఆమె ఎందుకు ఇలా చేసిందన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనతో నిరసన కార్యక్రమానికి కాస్త అంతరాయం ఏర్పడింది.
Blue is my colour… Jai Bhim! pic.twitter.com/SItr64em29
— Abhijeet Dipke (@abhijeet_dipke) July 18, 2026
Also Read..
హత్య నేర నిరూపణకు మృతదేహం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు
భారత్‌ను గర్వపడేలా చేశారు.. స్కైరూట్ బృందాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ
క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ హిడెన్ ఛార్జీలు తెలియకపోతే నష్టపోతారు..
సంబంధిత వార్తలు

Talasani Srinivas Yadav | జిల్లపురుగులిచ్చిన జవాబ్ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’.. వారికి హ్యాట్సఫ్
జులై 25, 2026

CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్‌మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్‌కూ లింకులు: ఢిల్లీ పోలీసులు
జులై 25, 2026

Sonam Wangchuk | ఇది భయం వీడిన ప్రజల విజయం : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్
జులై 25, 2026
తాజావార్తలు
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం

Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!



