RRB Recruitment | ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్.. 6,565 పోస్టులతో నోటిఫికేషన్
RRB Recruitment | కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలోని వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB Recruitment) టెక్నీషియన్ (Technician) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి.
RRB Recruitment | త్రినేత్ర.న్యూస్: కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలోని వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB Recruitment) టెక్నీషియన్ (Technician) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. మొత్తం 6,565 పోస్టులను భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. జూన్ 30న ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఆసక్తి కలిగిన వారు https://www.rrbcdg.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. డిగ్రీ, ఐటీఐ, చేసిన వారు అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 6,565
ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్- 323, టెక్నీషియన్ గ్రేడ్ III- 6242 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత
- గ్రేడ్-I పోస్టులకు ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ సబ్జెక్టులతో బీఎస్సీ పూర్తి చేయాలి. లేదా ఇంజినీరింగ్ డిప్లొమా చేయాలి. అభ్యర్థులు 18 నుంచి 36 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
- గ్రేడ్-III పోస్టులకు పదో తరగతితోపాటు ఐటీఐ చేసి ఉండాలి. 18 నుంచి 33 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం
మొత్తం మూడు విభాగాలుగా ఉంటుంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్.
రాతపరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. 100 మార్కులు ఉంటాయి. 90 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్: మే 23
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 30
అప్లికేషన్లకు చివరితేదీ: జూలై 29
వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in
సంబంధిత వార్తలు

IRCTC | నూతన హంగులతో వస్తున్న ఐఆర్సీటీసీ వెబ్‌సైట్.. టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు, కావల్సిన సీటును ఎంచుకోవచ్చు..
జులై 13, 2026

NPCIL | న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో టెక్నీషియన్ పోస్టులు.. 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ..
జులై 13, 2026

RRB Technician | రైల్వేలో 6565 టెక్నీషియన్ పోస్టులు.. సికింద్రాబాద్ జోన్‌లోనూ ఖాళీలు.. దరఖాస్తులు షురూ..
జులై 1, 2026
తాజావార్తలు
- ●Supreme Court | అయోధ్య విరాళాల చోరీపై నివేదిక కోరిన సుప్రీంకోర్టు
- ●Supreme Court | గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే సాధించిన విజయ్ ప్రభుత్వం
- ●Bhagyashri Borse | సేమ్ సీన్ రిపీట్ - మలయాళ బ్యూటీ ప్లేస్‌లో భాగ్యశ్రీ బోర్సే - క్రేజీ ఛాన్స్ కొట్టేసిందిగా!
- ●Shankaramma | కొత్తపేట టిమ్స్‌కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి.. తల్లి శంకరమ్మ విజ్ఞప్తి
- ●Airtel | ఎయిర్టెల్ ఉచిత పర్ప్లెక్సిటీ ప్రో వాడుతున్నారా.. ఇలా చేయకపోతే రూ.17వేలు చెల్లించాల్సి వస్తుంది..
- ●Supreme Court | గోదావరి నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానంపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు..

Supreme Court | అయోధ్య విరాళాల చోరీపై నివేదిక కోరిన సుప్రీంకోర్టు

Supreme Court | గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే సాధించిన విజయ్ ప్రభుత్వం

Bhagyashri Borse | సేమ్ సీన్ రిపీట్ - మలయాళ బ్యూటీ ప్లేస్‌లో భాగ్యశ్రీ బోర్సే - క్రేజీ ఛాన్స్ కొట్టేసిందిగా!

Shankaramma | కొత్తపేట టిమ్స్‌కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి.. తల్లి శంకరమ్మ విజ్ఞప్తి



