Monsoon session | జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..!
Monsoon session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon session) జులై 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు మూడు వారాల పాటూ ఈ సమావేశాలు కొనసాగుతాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Monsoon session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon session) జులై 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు మూడు వారాల పాటూ ఈ సమావేశాలు కొనసాగుతాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA) తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. సాధారణంగా పార్లమెంట్ వర్షాకాల, శీతాకాల సమావేశాలు 20 రోజులపాటు మొత్తంగా నాలుగు వారాలకుపైగా జరుగుతాయి. కానీ ఈసారి సమావేశాలను మూడు వారాలకు కుదించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
గతంలో ప్రతిపక్షాలు అడ్డుకున్న డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill) ఈ సెషన్‌లో పాస్ అయ్యేలా ఎన్డీయే కసరత్తు చేస్తోంది. ఇందుకోసం లోక్‌సభలో మెజారిటీ ఎంపీల మద్దతు కూడగట్టే పనిలో పడింది. ఇప్పటికే టీఎంసీ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీలు ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. వీరితోపాటూ మరికొంత మంది ఎంపీల అవసరం ఏర్పడంతో మద్దతు కూడగట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Also Read..
స్టాక్ మార్కెట్‌లకు స్వల్ప ఊరట.. పెట్టుబడిదారుల్లో యుద్ధం టెన్షన్..
మరో ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు.. రెండు వారాల్లో రెండో ఘటన
తాజావార్తలు
- ●Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి
- ●SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి

SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్






