IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..
IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్( IOCL ).. భారీ ఉద్యోగ నోటిఫికేషన్( Job Notification ) జారీ చేసింది. ఆయా విభాగాల్లో 470 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్( IOCL ).. భారీ ఉద్యోగ నోటిఫికేషన్( Job Notification ) జారీ చేసింది. ఆయా విభాగాల్లో 470 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి బీటెక్, ఎంబీఏ, ఎల్ఎల్‌బీ, డిప్లొమా, పీజీ చదివి ఉంటే చాలు.. దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలన్నీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా చేపట్టనున్నారు.
ఉద్యోగ ఖాళీలు ఇలా..
- గ్రేడ్ - ఏ పోస్టులు - 411
- గ్రేడ్ - ఏవో పోస్టులు - 09
- గ్రేడ్ - ఈవో పోస్టులు - 50
పోస్టు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ (గ్రేడ్-ఏ)
- అర్హత: కెమికల్/ సివిల్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ మెకానికల్‌తో బీటెక్/ బీఈ/ తత్సమాన కోర్సు పూర్తిచేయాలి.
- వయసు: 26 సంవత్సరాలు మించకూడదు.
- వేతన శ్రేణి: నెలకు రూ.50,000 - 1,60,000.
పోస్టు: డిప్లొమా ఇంజినీర్ (ఈవో)
- అర్హత: మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా (ఎలక్ట్రికల్/ మెకానికల్/ సేఫ్టీ).
- వయసు: 26 సంవత్సరాలు మించకూడదు.
- వేతన శ్రేణి: నెలకు రూ.30,000 - 1,20,000.
పోస్టు: ఆఫీసర్ (మార్కెటింగ్) (గ్రేడ్-ఏ)
- అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్)/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ డిప్లొమా.
- వయసు: 28 సంవత్సరాలు మించకూడదు.
- వేతన శ్రేణి: నెలకు రూ.50,000 - 1,60,000.
పోస్టు: లా ఆఫీసర్ (గ్రేడ్-ఏ)
- అర్హత: ఏదైనా డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ/ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ.
- వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
- వేతన శ్రేణి: నెలకు రూ.50,000 - 1,60,000.
పోస్టు: అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ (ఏవో)
- అర్హత: మాస్టర్స్ డిగ్రీ (కెమిస్ట్రీ/ ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీ/ ఆర్గానిక్ కెమిస్ట్రీ/ అనలిటికల్ కెమిస్ట్రీ/ ఫిజికల్ కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ).
- వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
- వేతన శ్రేణి: నెలకు రూ.40,000 - 1,40,000.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.09.2026.
- పరీక్ష తేదీ: 24.09.2026.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం.
వెబ్‌సైట్: http://www.iocl.com/
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే
- ●Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భర్తలను అదుపులో పెడుతారట..! మరి మీ రాశి ఉందా..?
- ●Horoscope | ఆగస్టు 18 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆకస్మిక లాభాలు..!
- ●జెన్-జీ రూట్ వేరు... పొలిటీషియన్స్ మైండ్ సెట్ వేరు: యువత 'హాష్‌ట్యాగ్' విప్లవాన్ని పసిగట్టడంలో పాలకుల ఘోర వైఫల్యం!
- ●HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు

Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే

Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భర్తలను అదుపులో పెడుతారట..! మరి మీ రాశి ఉందా..?

Horoscope | ఆగస్టు 18 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆకస్మిక లాభాలు..!






