Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?
Dharmendra Pradhan | రాజీనామా తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) లిసారి పార్లమెంట్‌కు వచ్చారు. ఎంపీ హోదాలో ఆయన సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌కు చేరుకున్న మాజీ విద్యాశాఖ మంత్రికి అనూహ్య రీతిలో ఘన స్వాగతం లభించింది.
Dharmendra Pradhan | రాజీనామా తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) లిసారి పార్లమెంట్‌కు వచ్చారు. ఎంపీ హోదాలో ఆయన సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌కు చేరుకున్న మాజీ విద్యాశాఖ మంత్రికి అనూహ్య రీతిలో ఘన స్వాగతం లభించింది. మకరద్వారం వద్ద ధర్మేంద్ర ప్రధాన్ కారు దిగిన వెంటనే అప్పటికే అక్కడ ఉన్న ఎన్డీయే మిత్రపక్ష ఎంపీలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ (Dharmendra Pradhan zindabad) వంటి నినాదాలు చేశారు.
అదే సమమయంలో జులై 20న సీజేపీ విద్యార్థి నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరువర్గాల నినాదాలతో పార్లమెంట్ ఆవరణ హోరెత్తింది. గందరగోళ వాతావరణం కనిపించింది. కాగా, నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.
#WATCH | Delhi: Former Union Education Minister and BJP MP Dharmendra Pradhan arrives at the Parliament.
BJP-NDA MPs sloganeer "Dharmendra Pradhan zindabad" as they receive him here. pic.twitter.com/7DHXIzMkvI
— ANI (@ANI) July 27, 2026
Also Read..
లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన
ఆందోళన చేస్తున్నంతమాత్రాన లాఠీఛార్జ్ చేయకూడదు : సుప్రీంకోర్టు
తాజావార్తలు
- ●Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన
- ●ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు
- ●Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..
- ●E20 Janta Party | ప్రధాన్ ఔట్.. గడ్కరీ లోడింగ్.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం తప్పదా..? SMలో E20 జనతా పార్టీ సంచలనం
- ●Drugs | డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించాడు..
- ●Supreme Court | ఆందోళన చేస్తున్నంతమాత్రాన లాఠీఛార్జ్ చేయకూడదు : సుప్రీంకోర్టు

Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన

ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు

Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..

E20 Janta Party | ప్రధాన్ ఔట్.. గడ్కరీ లోడింగ్.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం తప్పదా..? SMలో E20 జనతా పార్టీ సంచలనం






