Plane Crashed | కుప్పకూలిన స్కైడైవర్లతో వెళ్తున్న విమానం.. 12 మంది దుర్మరణం.. వీడియో
Plane Crashed | అమెరికాలోని మిస్సోరీ (Missouri) రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. స్కైడైవర్స్‌తో (skydivers) వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మిమానంలో ఉన్న 12 మంది దుర్మరణం చెందారు.
International | Published On Jun 15, 2026, 9.05 am IST
Plane Crashed | త్రినేత్ర.న్యూస్: అమెరికాలోని మిస్సోరీ (Missouri) రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. స్కైడైవర్స్‌తో (skydivers) వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మిమానంలో ఉన్న 12 మంది దుర్మరణం చెందారు. పసిఫిక్ ఏరోస్పేస్‌కు 750XL రకానికి చెందిన సింగిల్ ఇంజిన్ విమానం 11 మంది స్కైడైవర్స్‌తో మిస్సోరిలోని బట్లర్ మెమోరియల్ ఎయిర్‌పోర్ట్‌లో (Butler Memorial Airport) టేకాఫ్ అయింది. గాల్లోకి ఎగిరిన కొద్దసేపటికే రన్‌వేకు సుమారు 300 గజాల దూరంలో ఓ గ్రీన్ ఫీల్డ్‌లో కూలిపోయింది.

విమానం నేలను తాకిన వేంటనే మంటలు అంటుకున్నాయి. దీంతో భారీ పేలుడు సంభవించి ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్మకున్నాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో పైలట్‌తోపాటు 11 మంది స్కైడైవర్లు మరణించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) అధికారులు విచారణ చేపట్టారు.
A difficult day for aviation with multiple serious accidents reported:
In Recreio dos Bandeirantes, Rio de Janeiro, Brazil, a Bell 206B JetRanger III (PP-MAC) and an Aerospatiale AS350B2 Écureuil (PR-DJJ) collided mid-air, with all 6 occupants of both helicopters confirmed dead.… pic.twitter.com/FrW0tbXzQs
— Turbine Traveller (@Turbinetraveler) June 14, 2026
సంబంధిత వార్తలు

Donald Trump | క్యూబాను స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ సంచలన ప్రకటన
మే 2, 2026

Donald Trump | “ఇండియా గొప్ప దేశం.. నా బెస్ట్ ఫ్రెండ్ చేతుల్లో ఉంది”: ‘హెల్-హోల్’ వివాదం తర్వాత ట్రంప్ యూటర్న్!
ఏప్రిల్ 23, 2026

US visa curbs hit Indians | ట్రంప్ కఠిన వీసా నిబంధనలు.. భారత్, చైనీయులపైనే అధిక ప్రభావం..!
మార్చి 23, 2026
తాజావార్తలు
- ●Heavy Rains | ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశం
- ●NSE | ఎన్ఎస్ఈ ఐసీవోకు గ్రీన్ సిగ్నల్.. 10 ఏళ్ల నిరీక్షణకు తెర.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..
- ●Rani Rudrama Reddy | రాంచందర్‌రావుకు హిట్లర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : రాణీ రుద్రమారెడ్డి
- ●Revanth Reddy | ఎన్వోసీ ఇవ్వండి.. మెట్రో ఫేజ్-2 కట్టుకుంటాం
- ●PM Modi | సమగ్ర భాగస్వామ్య స్థాయికి భారత్-స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాలు : ప్రధాని మోదీ
- ●ITR | ఐటీఆర్ గడువు దాటితే.. ఫైలింగ్ చేయలేమా.. ఏం జరుగుతుంది..?

Heavy Rains | ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశం

NSE | ఎన్ఎస్ఈ ఐసీవోకు గ్రీన్ సిగ్నల్.. 10 ఏళ్ల నిరీక్షణకు తెర.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..

Rani Rudrama Reddy | రాంచందర్‌రావుకు హిట్లర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : రాణీ రుద్రమారెడ్డి

Revanth Reddy | ఎన్వోసీ ఇవ్వండి.. మెట్రో ఫేజ్-2 కట్టుకుంటాం



