Traffic Diversions | వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు..
Traffic Diversions | హైదరాబాద్ అశోక్‌నగర్ (Ashok Nagar) సమీపంలోని అరవింద్ నగర్‌లో ఉన్న హుస్సేన్‌సాగర్ వరద జలాల నాలా బ్రిడ్జిని పునర్‌నిర్మిస్తున్నారు. స్టీల్‌బ్రిడ్జి పిల్లర్ నంబర్ 16-17 మధ్య ఈ పనులు కొనసాగనున్నాయి.
Traffic Diversions | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ అశోక్‌నగర్ (Ashok Nagar) సమీపంలోని అరవింద్ నగర్‌లో ఉన్న హుస్సేన్‌సాగర్ వరద జలాల నాలా బ్రిడ్జిని పునర్‌నిర్మిస్తున్నారు. స్టీల్‌బ్రిడ్జి పిల్లర్ నంబర్ 16-17 మధ్య ఈ పనులు కొనసాగనున్నాయి. ఈనేపథ్యంలో శుక్రవారం (మార్చి 13) నుంచి ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Diversions) విధించారు. అరవింద్ నగర్ పరిసర ప్రాంతాల్లో వాహనాల దారిమళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. అందువల్ల వహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలలని సూచించారు.
దారి మళ్లింపులు ఇలా..
- హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబంర్ 9 నుంచి ఇందిరాపార్క్ ఎక్స్ రోడ్స్ వైపు వచ్చే వాహనాలను అశోక్‌నగర్ ఎక్స్‌రోడ్స్ మీదుగా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్, బాకారం బ్రిడ్జి, ఎల్ఐసీ కాలనీ, బండమైసమ్మ ఎక్స్ రోడ్, ధర్నా చౌక్ మార్గ్ మీదుగా ఇందిరాపార్క్ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు.
- బాకారం నుంచి ఇందిరాపార్క్ ఎక్స్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను బాకారం బ్రిడ్జి, ఎల్ఐసీ కాలనీ, బండమైసమ్మ ఎక్స్ రోడ్, ధర్నా చౌక్ మీదుగా ఇందిరాపార్క్ ఎక్స్ రోడ్డుకు మళ్లిస్తారు.
ఎదైనా ఎమర్జెన్సీ ఉంటే హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626లో సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ
- ●US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..
- ●Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు
- ●IIT Madras | ఐఐటీ మద్రాస్‌లో మెడిసిన్.. ఇంజినీర్లతోపాటు వైద్యులు కూడా..
- ●Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ - సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?

Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం

Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..

Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు






