Bollywood | ప్రియురాలితో బాలీవుడ్ హీరో రొమాంటిక్ ఫొటోషూట్
బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా, హీరోయిన్ రాణి స్వర్ణకర్ ప్రేమ వ్యవహారం హిందీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రాణి స్వర్ణకర్‌తో ప్రేమలో పడ్డ గోవిందా తన భార్య సునీతకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. భర్తపై సునీత పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపణలు, విమర్శలతో సంబంధం లేకుండా ప్రియురాలు స్వర్ణతో గోవింద చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. తాజాగా ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు దిగాడు గోవిందా. ఈ ఫొటోలను రాణి స్వర్ణకర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌తో మరోసారి వీరి డేటింగ్ రూమర్లు తెరపైకి వచ్చాయి.
N
Naresh N
Entertainment | Published On Nov 13, 2026, 8.44 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!


