Srisailam | భక్తుల సౌకర్యార్థం.. శ్రీశైల మల్లికార్జునుడి దర్శన వేళల్లో మార్పులు
Srisailam | ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామి ఆలయ వేళల్లో మార్పులు (Darshan Timings) చోటుచేసుకున్నాయి. సామన్య భక్తుల సౌకర్యార్థం ప్రొటోకాల్ దర్శన (Protocol Darshan) విధానంలో అధికారులు మార్పులు చేశారు.
Devotional | Published On Aug 3, 2026, 6.44 am IST
Srisailam | త్రినేత్ర.న్యూస్: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామి ఆలయ వేళల్లో మార్పులు (Darshan Timings) చోటుచేసుకున్నాయి. సామన్య భక్తుల సౌకర్యార్థం ప్రొటోకాల్ దర్శన (Protocol Darshan) విధానంలో అధికారులు మార్పులు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే శని, ఆది, సోమవారాల్లో రాత్రి వేళల్లో నిర్దిష్ట సమయంలో మాత్రమే ప్రొటోకాల్ దర్శనాలు (Sparsha Darshan) కల్పిస్తామని చెప్పారు. ఈ మూడు రోజుల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదని తెలిపారు.

ఇక మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో యథావిధిగా మూడుసార్లు నిర్దిష్ట వేళల్లో స్పర్శదర్శనం కల్పించనున్నారు. శ్రావణమాసంలో (Sravana Masam) శుక్రవారం రోజు కూడా ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో స్పర్శదర్శనం ఉండదని స్పష్టం చేశారు. అలాగే ఆలయ సందర్శనకొచ్చే ప్రముఖులు కనీసం రెండు రోజుల ముందుగా వారి పర్యటన వివరాలు, వసతి, దర్శనం కోసం పంపే సిఫార్సు లేఖలను కూడా అధికారిక లెటర్‌హెడ్‌పై దేవస్థానానికి సమాచారం అందజేయాలని తెలిపారు.
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?
- ●Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..
- ●Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..
- ●Harish Rao | నేతన్న బతికితేనే.. మన చేనేత బతుకుతుంది: హరీశ్ రావు
- ●Varuna Yagam | రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని.. ఆగస్టు 10న వరుణ యాగం
- ●Tellam Venkat Rao | డీసీఎంను ఢీకొట్టిన కారు.. భద్రాచలం ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?

Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..

Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..

Harish Rao | నేతన్న బతికితేనే.. మన చేనేత బతుకుతుంది: హరీశ్ రావు






