Job Mela | నల్లగొండలో మెగా జాబ్ మేళా.. ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Job Mela | నల్లగొండ జిల్లా కేంద్రంలోని న్యాక్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను (Job Mela) మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy) ప్రారంభించారు.
Job Mela | త్రినేత్ర.న్యూస్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని న్యాక్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను (Job Mela) మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy) ప్రారంభించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రభుత్వం జాబ్ మేళాలను నిర్వహిస్తున్నదని జిల్లా కలెక్టర్ బీ. చంద్రశేఖర్ తెలిపారు. సుమారు 124 కంపెనీలు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇంటర్ మొదలుకొని పీజీ వరకు చదివిన నిరుద్యోగ యువతకు ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. సుమారు 5000 మంది వరకు ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. జాబ్ మేళాపై ఇప్పిటికే విస్తృత ప్రచారం నిర్వహించామని వెల్లడించారు. మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, డిజిటల్ మీడియా, ఫైనాన్స్ ,హెల్త్ కేర్, ఐటీ, బిజినెస్ సర్వీసులు, కస్టమర్ సేవలు, లాజిస్టిక్స్, హాస్పిటల్ రంగాలలో ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందవచ్చని చెప్పారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






