ACB Raids | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ నివాసంపై ఏసీబీ దాడులు..
ACB Raids | ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుగా పెట్టుకుని అక్రమాస్తులు కూడబెడుతున్న అధికారులకు ఏసీబీ (ACB) ముచ్చెమటలు పట్టిస్తున్నది. వరుసగా దాడులు (ACB Raids) నిర్వహిస్తూ వందల కోట్లలో ఆస్తులను బయటపెడుతున్నది.
ACB Raids | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుగా పెట్టుకుని అక్రమాస్తులు కూడబెడుతున్న అధికారులకు ఏసీబీ (ACB) ముచ్చెమటలు పట్టిస్తున్నది. వరుసగా దాడులు (ACB Raids) నిర్వహిస్తూ వందల కోట్లలో ఆస్తులను బయటపెడుతున్నది. ఇదేక్రమంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ (B.Ravinder) ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నానక్‌రామ్‌గూడలోని రవీందర్ (HMDA Chief Engineer) ఇంటితోపాటు కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ నేతృత్వంలో రవీందర్ ఇండ్లతోపాటు బంధువులు, కుటుంబ సభ్యు నివాసాలు.. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే రవీందర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, ఆస్తి పత్రాలు గుర్తించినట్లు సమాచారం.
గతంలో హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వందల కోట్లలో అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఇటీవల డీఎస్సీ భీమ్‌రెడ్డి పై నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.10.12 కోట్ల విలువైన ఆస్తులు, పెట్టుబడులు, బంగారు నగలు, నగదు బయటపడ్డాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rashmika Mandanna | దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్గా రష్మిక మందన్న - దీపికా పడుకోణ్‌ను దాటేసిన నేషనల్ క్రష్
- ●AI Express flight | విమానం గాల్లో ఉండగా లగేజీ స్టోర్ నుంచి పొగలు
- ●MLA Raja Singh | కాంగ్రెస్ నేతల వాటాల గొడవ తేలకే కొండా సురేఖ రాజీనామా!
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్
- ●Revanth Reddy 1000 Days | 1000 డేస్ ఆఫ్ రేవంత్ సర్కార్: సంక్షేమమే శ్రీరామరక్ష.. గాంధీ భవన్లో కాంగ్రెస్ గ్రాండ్ సెలబ్రేషన్స్!
- ●KA Paul | అమ్మా కొండా సురేఖ! వేరే పార్టీలోకి వెళ్లొద్దు.. మీకు ప్రజాశాంతి పార్టీ ఉంది

Rashmika Mandanna | దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్గా రష్మిక మందన్న - దీపికా పడుకోణ్‌ను దాటేసిన నేషనల్ క్రష్

AI Express flight | విమానం గాల్లో ఉండగా లగేజీ స్టోర్ నుంచి పొగలు

MLA Raja Singh | కాంగ్రెస్ నేతల వాటాల గొడవ తేలకే కొండా సురేఖ రాజీనామా!

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్






