ACB Raids | డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఏకకాలంలో 20 చోట్ల దాడులు
ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్న అవినీతి అధికారులపై ఏసీబీ (ACB Raids) ఉక్కుపాదం మోపుతున్నది. వరుసగా దాడులు నిర్వహిస్తూ అక్రమాస్తులు కూడబెడుతున్న వారి భరతం పడుతున్నది.
ACB Raids | త్రినేత్ర.న్యూస్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్న అవినీతి అధికారులపై ఏసీబీ (ACB Raids) ఉక్కుపాదం మోపుతున్నది. వరుసగా దాడులు నిర్వహిస్తూ అక్రమాస్తులు కూడబెడుతున్న వారి భరతం పడుతున్నది. ఇందులో భాగంగా డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. నార్సింగిలోని వేసెల్లా మెడోస్‌లోని భీమ్‌రెడ్డి ఇల్లు సహా రాష్ట్ర వ్యాప్తంగా 20 చోట్ల ఏకకాలంలో చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేసిన భీమ్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. భీమ్‌రెడ్డి ప్రస్తుతం డీజీపీ ఆఫీస్‌లోని కంప్యూటర్ సర్వీసెస్‌లో డీఎస్పీగా పని చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | అవినీతి చేయకుంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు..? : హరీశ్ రావు
- ●Senior Citizen | సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై 8 శాతం వరకు వడ్డీ.. ఏ బ్యాంక్ ఎంత ఇస్తోంది..?
- ●IRCTC | తెలుగు రాష్ట్రాల మీదుగా రూ.16,400కే అయోధ్య, కాశీ వంటి పుణ్యక్షేత్రాల యాత్ర.. సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్
- ●Anthropic | ఏఐ యూజర్లకు గుడ్ న్యూస్.. క్లాడ్ ఫేబుల్, మైథోస్ తిరిగి అందుబాటులోకి..
- ●Web Series Review | ఇసకపట్నం రివ్యూ - ఐశ్వర్య రాజేష్ తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
- ●Gold And Silver Prices Today | బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్క రోజులోనే రూ.37వేలు పెరిగింది..

Harish Rao | అవినీతి చేయకుంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు..? : హరీశ్ రావు

Senior Citizen | సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై 8 శాతం వరకు వడ్డీ.. ఏ బ్యాంక్ ఎంత ఇస్తోంది..?

IRCTC | తెలుగు రాష్ట్రాల మీదుగా రూ.16,400కే అయోధ్య, కాశీ వంటి పుణ్యక్షేత్రాల యాత్ర.. సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్

Anthropic | ఏఐ యూజర్లకు గుడ్ న్యూస్.. క్లాడ్ ఫేబుల్, మైథోస్ తిరిగి అందుబాటులోకి..






