త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Railway jobs | ఆర్ఆర్‌బీ ప‌రీక్షా క్యాలెండ‌ర్ విడుద‌ల

Railway | దేశ‌వ్యాప్తంగా రైల్వే (Railway) ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన ఆర్ఆర్‌బీ (RRB) ప‌రీక్షా క్యాలెండ‌ర్ (Job Calender) 2026-27ను రైల్వే మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసింది.

A

National | Published On Dec 13, 2025, 4.25 pm IST

Railway jobs | ఆర్ఆర్‌బీ ప‌రీక్షా క్యాలెండ‌ర్ విడుద‌ల
Advertisement

Railway | దేశ‌వ్యాప్తంగా రైల్వే (Railway) ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన ఆర్ఆర్‌బీ (RRB) ప‌రీక్షా క్యాలెండ‌ర్ (Job Calender) 2026-27ను రైల్వే మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసింది. అసిస్టెంట్ లోకో పైల‌ట్‌, టెక్నీషియ‌న్‌, సెక్ష‌న్ కంట్రోల‌ర్‌, జేఈ, పారామెడిక‌ల్‌, ఎన్‌టీపీసీ (గ్రాడ్యుయేట్‌), మినిస్టీరియ‌ల్ సిబ్బంది, గ్రూప్ డీ పోస్టుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆ కేలెండ‌ర్‌లో పేర్కొన్నారు.
ముందుగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మార్చిలో టెక్నీషియ‌న్‌, ఏప్రిల్‌లో సెక్ష‌న్ కంట్రోల‌ర్‌, జూలైలో జేఈ, పారామెడిక‌ల్‌, ఆగ‌స్ట్‌లో ఎన్‌టీపీసీ (గ్రాడ్యుయేట్‌), సెప్టెంబ‌ర్‌లో మినిస్టీరియ‌ల్ సిబ్బంది, అక్టోబ‌ర్‌లో గ్రూప్ డీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు విడుద‌ల కానున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement