Robotic Elephant | కేరళ ఆలయానికి రోబోటిక్ ఏనుగు
Robotic Elephant | కేరళలోని శ్రీభద్రకాళీ విష్ణుమాయా ఆలయానికి (Kerala Temple) పెటా ఇండియా (PETA India), అనితా డోంగ్రే ఫౌండేషన్ (Anita Dongre Foundation) కలిసి 'పున్నక్కపరంబిల్ మహాదేవన్' (Punnakkaparamibil Mahadevan) అనే రోబోటిక్ ఏనుగును బహూకరించాయి.
Robotic Elephant | కేరళలోని శ్రీభద్రకాళీ విష్ణుమాయా ఆలయానికి (Kerala Temple) పెటా ఇండియా (PETA India), అనితా డోంగ్రే ఫౌండేషన్ (Anita Dongre Foundation) కలిసి 'పున్నక్కపరంబిల్ మహాదేవన్' (Punnakkaparamibil Mahadevan) అనే రోబోటిక్ ఏనుగును బహూకరించాయి. ఈ విషయాన్ని పెటా ఇండియా ఎక్స్ వేదికగా వెల్లడించింది. మలయాళ నూతన సంవత్సరమైన విషు వేడుకల సందర్భంగా భక్తుల సమక్షంలో ఈ ఏనుగును ఆవిష్కరించినట్లు తెలిపింది. ఆలయ ఉత్సవాల్లో ఏనుగుల పట్ల హింసను నివారించి, సురక్షితంగా నిర్వహించడమే దీని ప్రధాన ఉద్దేశం. కాగా, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ వివిధ ఆలయాలకు 25 రోబోటిక్ ఏనుగులను బహుమతిగా ఇచ్చినట్లు పెటా తెలిపింది. ఇక కేరళ వ్యాప్తంగా ఆలయాలకు అందించిన రోబోటిక్ ఏనుగుల్లో ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్’ 14వది.
Celebrations at Punnakkaparambil Sree Bhadrakali Vishnumaya Temple will now be kinder, with the arrival of #mechanicalelephant, Punnakkaparambil Mahadevan, allowing real elephants to thrive in nature with their families.🐘💚@anitadongre #RoboticPunnakkaparambilMahadevan… pic.twitter.com/Wu2uKGbrqH
— PETA India (@PetaIndia) April 14, 2026
Also Read..
పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్.. రెండింటిలో పెట్టుబడులకు ఏవి అనుకూలం..?
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి
- ●Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు
- ●Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ నుంచి నీటి సరఫరా
- ●Samula Ram Reddy | బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డికి సన్మానం
- ●KCR | కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర

Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి

Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు

Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు

Uttam Kumar Reddy | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ నుంచి నీటి సరఫరా



