Lorry Tyre | రన్నింగ్‌లో ఉండగా ఊడిన లారీ టైరు.. హైవేపై పరుగులు.. వాహనదారులకు తప్పిన ప్రమాదం.. వీడియో
Lorry Tyre | హైవేపై (Highway) ఓ లారీ దూసుకెళ్తున్నది. రన్నింగ్‌లోనే దాని టైరు (Lorry Tyre) ఒక్కసారిగా ఊడిపోయింది. అది రోడ్డుపై అటూ ఇటూ వేగంగా పరుగులు పెడుతూ వాహనదారులను భయబ్రాంతులకు గురిచేసింది.
Lorry Tyre | త్రినేత్ర న్యూస్: హైవేపై (Highway) ఓ లారీ దూసుకెళ్తున్నది. రన్నింగ్‌లోనే దాని టైరు (Lorry Tyre) ఒక్కసారిగా ఊడిపోయింది. అది రోడ్డుపై అటూ ఇటూ వేగంగా పరుగులు పెడుతూ వాహనదారులను భయబ్రాంతులకు గురిచేసింది. ఈ క్రమంలో ఓ స్కూటర్‌కు, ఫార్చునర్ కారుకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కేరళలోని (Kerala) త్రిస్కూరులో చోటుచేసుకుంది.
త్రిస్సూర్ (Thrissur) జిల్లాలోని ఓ హైవేపై ప్రయాణిస్తున్న ఒక లారీ టైర్ రన్నింగ్‌లోనే ఒక్కసారిగా ఊడిపోయింది. ఆ టైరు హైవేపై అత్యంత వేగంగా పరుగులు తీసింది. రహదారిపై దూసుకెళ్లిన ఆ భారీ ద్విచక్ర వాహనాన్ని (Scooter) తగులుతుండగా గమనించిన రైడర్ బైక్‌ను పక్కకు తిప్పాడు. దీంతో అది రోడ్డు బారికేడ్‌ను తాకడంతో తన గమనాన్ని మార్చుకుని రోడ్డుకు అడ్డంగా వెళ్లింది. ఇలా రోడ్డుకు అటూ ఇటూ పరుగులు పెడుతున్న క్రమంలో ఓ ఫార్చునర్ (Fortune) కారుకు తగిలి కింద పడిపోయింది. దీనిని గమనించిన టెంపో ట్రావెలర్ (Tempo Traveller) డ్రైవర్ తన వాహనాన్ని నిలిపివేశారు. దీనినంతా అదేసమయంలో కారులో వెళ్తున్నవారు తమ ఫోన్లో బంధించారు.
`వేగంగా వెళ్లే రోడ్లపై అనుకోకుండా ఇలాంటి ఘనటలు జరుగుతూ ఉంటాయని, అలాంటి వాటిపై వాహనదారులు ఓ కన్నేసి ఉంచాలి. రన్నింగ్‌లో ఉండగా ఊడిన లారీ టైరు హైవైపై పరుగులు పెడుతూ ఓ స్కూటర్, ఫార్చునర్ కారును ఢీకొట్టబోయింది. అయితే అవి తృటిలో తప్పించుకున్నాయి. ఓ టెంపో ట్రావెలర్ ముందు అది పడిపోయింది. ఇలాంటి సందర్భాల్లో వాహనాన్ని స్లో చేసి.. హాండ్ సిగ్నల్‌తో ఇతర వాహనాలను అప్రమత్తం చేయాలి` అని పేర్కొంటో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Keralam, Thrissur🚨⚠️
“Expect the unexpected on any Fast Routes, keep eye around & road ahead…”
Lorries tyre rolling alone on the Highway, missed hitting scooter…Fortuner missed, Tempo Traveller behind braked on time.
In such conditions, roll down windows, “use hand signalling” to alert road users behind you to slow down…
@DriveSmart_IN @RSGuy_India @skr77s @dabir @InfraEye
📸 VC/insta/razak_raaz__
— Dave (Road Safety: City & Highways) (@motordave2) October 17, 2026
సంబంధిత వార్తలు

Pinarayi Vijayan | అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం విజయన్‌పై చర్యలకు ఆదేశించిన హైకోర్టు
అక్టోబర్ 9, 2026

Sabarimala prasadam | శబరిమల ప్రసాదంలో హలాల్ బెల్లం వినియోగం.. కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
అక్టోబర్ 1, 2026

Priyanka Gandhi Wayanad Tour | వాయనాడ్ పర్యాటకానికి కొత్త ఊపు: అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి.. యువతతో కీలక భేటీ!
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Kavitha | ఒక వైపు ధరలు పెరుగుతుంటే.. ఎన్హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా?.. రేవంత్ సర్కార్‌పై కవిత ఆగ్రహం
- ●France Protests | భగ్గుమన్న ఫ్రాన్స్.. 143 ఏండ్ల చారిత్రక భవనానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
- ●TTD | రేపు తిరుమల శ్రీనివాసుడి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
- ●Rain Update | నేడు, రేపు ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు
- ●Bedi Anjaneya Swamy | ఆంజనేయుడికి బేడీలు ఎందుకు?
- ●Sheetla Mata Temple | భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది దుర్మరణం

Kavitha | ఒక వైపు ధరలు పెరుగుతుంటే.. ఎన్హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా?.. రేవంత్ సర్కార్‌పై కవిత ఆగ్రహం

France Protests | భగ్గుమన్న ఫ్రాన్స్.. 143 ఏండ్ల చారిత్రక భవనానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు

TTD | రేపు తిరుమల శ్రీనివాసుడి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Rain Update | నేడు, రేపు ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు



