DK Shivakumar | తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. ప్రతిపాదించిన సిద్ధరామయ్య
DK Shivakumar | తన పదవికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) రాజీనామా చేస్తున్నట్లు కర్ణాటక మంత్రి హెచ్‌కె పాటిల్ (H K Patil) ప్రకటించారు. అంతేకాదు, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) పేరును ఆయన ప్రతిపాదించినట్లు తెలిపారు.
DK Shivakumar | తన పదవికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) రాజీనామా చేస్తున్నట్లు కర్ణాటక మంత్రి హెచ్‌కె పాటిల్ (H K Patil) ప్రకటించారు. అంతేకాదు, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) పేరును ఆయన ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇవాళ సీఎం నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ తర్వాత మంత్రి ఈ మేరకు ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం రాజీనామాను సమర్పించేందుకు సిద్ధరామయ్య లోక్‌భవన్‌కు వెళ్తారని చెప్పారు.
కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే నాయకత్వ మార్పు జరుగుతోందని వెల్లడించారు. అధిష్టానం ఆదేశాల మేరకే తాను రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య మంత్రులకు తెలిపినట్లు పాటిల్ స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు నూతన ముఖ్యమంత్రి ఈ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kanchi Varadaraja Swamy Temple | కంచి వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు: ఆ 'గరుడ సేవ'ను ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. పునర్జన్మ ఉండదట!
- ●Vijay Deverakonda | రష్మికపై కొండంత ప్రేమను చాటుకున్న విజయ్ - పెళ్లైనే తగ్గేదేలే
- ●KTR | ఆత్మగౌరవ గృహాలు కట్టిన.. ఆత్మగౌరవ పార్టీ మాది! : కేటీఆర్
- ●Home Loan Rules | హోమ్ లోన్ రూల్స్ మారుతున్నాయి.. ఇక జీతం ఒక్కటే చాలదు..
- ●Thirunallar Saneeswara Temple | తిరునల్లార్ శనీశ్వరుని 'స్వర్ణ కాకి వాహనసేవ': ఏలినాటి శని దోషాలు పోవాలంటే దీని విశిష్టత తెలుసుకోండి!
- ●Siddaramaiah | అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశా : సిద్ధరామయ్య

Kanchi Varadaraja Swamy Temple | కంచి వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు: ఆ 'గరుడ సేవ'ను ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. పునర్జన్మ ఉండదట!

Vijay Deverakonda | రష్మికపై కొండంత ప్రేమను చాటుకున్న విజయ్ - పెళ్లైనే తగ్గేదేలే

KTR | ఆత్మగౌరవ గృహాలు కట్టిన.. ఆత్మగౌరవ పార్టీ మాది! : కేటీఆర్

Home Loan Rules | హోమ్ లోన్ రూల్స్ మారుతున్నాయి.. ఇక జీతం ఒక్కటే చాలదు..






