Emmanuel Macron | ముంబై రోడ్లపై ఫ్రాన్స్ అధ్యక్షుడు జాగింగ్.. VIDEO
Emmanuel Macron | ఫ్రాన్స్ అధ్యక్షుడు (French President) ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ (Emmanuel Macron) ముంబై మెరైన్ డ్రైవ్‌లో (Mumbai Marine Drive) జాగింగ్‌కు వెళ్లారు.
Emmanuel Macron | ఫ్రాన్స్ అధ్యక్షుడు (French President) ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ (Emmanuel Macron) భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి ముంబై (Mumbai)లో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఉదయం మెరైన్ డ్రైవ్‌లో (Marine Drive) జాగింగ్‌కు వెళ్లారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సామాన్యుడిలా ముంబై రోడ్లపై జాగింగ్ చేస్తూ కనిపించారు. మాక్రాన్‌ను చూసిన నగర వాసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడ జాగింగ్ చేస్తున్న వారికి మాక్రాన్ హాయ్ అంటూ పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కాగా, ఇవాళ ముంబైలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాక్రాన్ భేటీ కానున్నారు. మాక్రాన్ భారత పర్యటనలో భారత్-ఫ్రాన్స్ (India–France) మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. రూ.3.25 లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధవిమానాల సరఫరాకు సంబంధించి డీల్ కుదుర్చుకోనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ సమయంలో ఈ డీల్‌పై ఇరు దేశాల నేతలు సంతకాలు చేయచనున్నారు. అంతేకాదు, ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026)లో మాక్రాన్ పాల్గొననున్నారు.
https://x.com/ians_india/status/2023654037439324538
సంబంధిత వార్తలు

Amitabh Bachchan | నేను క్షేమంగానే ఉన్నా.. హాస్పిటల్లో చేరాడన్న వార్తలపై అమితాబ్ క్లారిటీ
మే 20, 2026

Cocaine | ముంబైలో రూ. 1745 కోట్ల విలువ చేసే కొకైన్ పట్టివేత
మే 1, 2026

Family Dies After Eating Biryani | విషాదం: బిర్యానీ తర్వాత పుచ్చకాయ తిని ఫుడ్ పాయిజన్ అయి ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



