Lulu Mall | లూలూ మాల్.. కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం..!
Lulu Mall | కూకట్‌పల్లిలోని లూలూ మాల్( Lulu Mall ) లో నిర్లక్ష్యం బయటపడింది. ఆ మాల్లో చాక్లెట్ కొనుగోలు చేసిన ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది.
Lulu Mall | త్రినేత్ర న్యూస్ : కూకట్‌పల్లిలోని లూలూ మాల్( Lulu Mall ) లో నిర్లక్ష్యం బయటపడింది. ఆ మాల్లో చాక్లెట్ కొనుగోలు చేసిన ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. కిట్ క్యాట్( Kit Kat ) చాక్లెట్ కొనుగోలు చేసి, తినడానికి కవర్ తీశాడు. ఇంకేముంది.. తెల్లని పురుగులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన వినియోగదారుడు.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మాల్లో ఉన్న ప్రతి ఆహార పదార్థాన్ని తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. దసరా, దీపావళి సీజన్ సందర్భంగా ఫెస్టివల్ స్పెషల్ సేల్స్ ప్రకటించిన లూలూ మాల్లో ఇలాంటి చాక్లెట్లు బయటపడటం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bathukamma | 17న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ ప్రదానం
- ●NDA | ఎన్డీఏతో డీఎంకే దోస్తీ?
- ●FSSAI | నూనె ప్రకటనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు!
- ●Railway | రాళ్లు రువ్వడం, దొంగతనాలకు చెక్.. రైల్వే ట్రాక్‌లపై నిఘా..!
- ●CM Revanth Reddy | నిమ్జ్‌లో హ్యుందాయ్ ఆర్ అండ్ డీ కేంద్రం
- ●Anirudh | పెళ్లిపీటలు ఎక్కబోతున్న అనిరుధ్ - సీఎం విజయ్‌కి ప్రత్యేక ఆహ్వానం

Bathukamma | 17న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ ప్రదానం

NDA | ఎన్డీఏతో డీఎంకే దోస్తీ?

FSSAI | నూనె ప్రకటనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు!

Railway | రాళ్లు రువ్వడం, దొంగతనాలకు చెక్.. రైల్వే ట్రాక్‌లపై నిఘా..!






