Private Travel Bus | శ్రీశైలం వెళ్తుండగా ట్రావెల్స్ బస్సులో మంటలు.. క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు
Private Travel Bus | హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో (Karmanghat) పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు (Private Travel Bus) అగ్నికి ఆహుతైంది. అయితే అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు.
Private Travel Bus | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో (Karmanghat) పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు (Private Travel Bus) అగ్నికి ఆహుతైంది. అయితే అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు.
ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 38 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి శ్రీశైలం (Srisailam) వెళ్తున్నది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో కర్మన్‌ఘాట్‌లోని ఆంజనేయ స్వామి ఆలయం (Hanuman Temple) వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన అడ్రైవర్.. వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను బస్సులో నుంచి కిందికి దించేశారు. దీంతో అంతా క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే అప్పటికే బస్సు సగానికిపైగా దగ్ధమైంది. మంటలు చెలరేగడానికి షార్ట్‌సర్క్యూటే (Short Circuit) కారణమని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి సంబంధించి తమకు తెల్లవారుజామున 2.15 గంటలకు సమాచారం అందిందని చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని చెప్పారు.
#WATCH | Hyderabad, Telangana | A private travel bus heading to Srisailam caught fire near the Karmanghat Hanuman Temple in the early hours today.
A fire official says, "A moving private travel bus caught fire near the Karmanghat Hanuman Temple. There were 38 passengers on… pic.twitter.com/BWhHPQCYEG
— ANI (@ANI) September 24, 2026
సంబంధిత వార్తలు

Holiday | ఈ నెల 25న గణేశ్ నిమజ్జనం.. ఈ జిల్లాల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
సెప్టెంబర్ 23, 2026

Ganesh Immersion | ఎల్లుండి ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు.. 10 వేల కెమెరాలతో నిఘా
సెప్టెంబర్ 23, 2026

Hyderabad | అమెరికా రోగి పట్ల నిర్లక్ష్యం.. హైదరాబాద్ వైద్యుడికి రూ. 20 లక్షల జరిమానా
సెప్టెంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Iran America War | బాలకృష్ణ వీడియోతో ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్
- ●ఐరాసలో టర్కీ కాశ్మీర్ రాగం.. సైప్రస్, గ్రీస్, ఆర్మేనియాతో ఢిల్లీ సమాధానం ఇవ్వనుందా ?
- ●Paradise Review | ప్యారడైజ్ మూవీ రివ్యూ - బానిసత్వంపై పోరాడే ఓ నాయకుడి కథ
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Iran America War | బాలకృష్ణ వీడియోతో ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్

ఐరాసలో టర్కీ కాశ్మీర్ రాగం.. సైప్రస్, గ్రీస్, ఆర్మేనియాతో ఢిల్లీ సమాధానం ఇవ్వనుందా ?

Paradise Review | ప్యారడైజ్ మూవీ రివ్యూ - బానిసత్వంపై పోరాడే ఓ నాయకుడి కథ

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ



