Longest Movie Title | ఈ మూవీ టైటిలే వేరయా…గుక్క తిప్పుకోకుండా సినిమా పేరు చెప్పగలరా? | త్రినేత్ర News
Longest Movie Title | ఈ మూవీ టైటిలే వేరయా…గుక్క తిప్పుకోకుండా సినిమా పేరు చెప్పగలరా?
తమిళంలో లెంగ్తీ టైటిల్లో వచ్చిన ఓ మూవీ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా టైటిల్‌ను గుక్కతిప్పుకోకుండా ఒక్క సారి చెప్పడం కష్టమే. ఆ సినిమా ఏదంటే?