త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anupama Parameswaran | తెలంగాణ యాస నేర్చుకున్న అనుప‌మ – బొమ్మ‌రిల్లు లాంటి సినిమా – క్రేజీ క‌ళ్యాణంపై నిర్మాత కామెంట్స్‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన క్రేజీ క‌ళ్యాణం మూవీ అక్టోబ‌ర్ 16న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. భ‌ద్ర‌ప్ప గాజుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో త‌రుణ్ భాస్క‌ర్‌, సీనియ‌ర్ న‌రేష్‌, అఖిల్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. క్రేజీ క‌ళ్యాణం కోసం అనుప‌మ తెలంగాణ యాస నేర్చుకొని న‌టించిన‌ట్లు నిర్మాత పేర్కొన్నారు. బొమ్మ‌రిల్లు సినిమా లాంటి అనుభూతిని క‌లిగిస్తుంద‌ని అన్నారు. క్రేజీ క‌ళ్యాణం షూటింగ్ మొత్తం మెద‌క్‌లోని జ‌రిగింద‌ని చెప్పారు. రిలీజ్‌కు ముందే ఓటీటీ, శాటిలైట్ డీల్ క్లోజ్ అయ్యింద‌ని, ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆహా ఓటీటీ కొనుగోలు చేసిన‌ట్లు నిర్మాత వెల్ల‌డించారు.

N

Naresh N

Entertainment | Published On Oct 9, 2026, 5.58 pm IST

Anupama Parameswaran |  తెలంగాణ యాస నేర్చుకున్న అనుప‌మ – బొమ్మ‌రిల్లు లాంటి సినిమా – క్రేజీ క‌ళ్యాణంపై నిర్మాత కామెంట్స్‌ - Image 1
01/09
Anupama Parameswaran |  తెలంగాణ యాస నేర్చుకున్న అనుప‌మ – బొమ్మ‌రిల్లు లాంటి సినిమా – క్రేజీ క‌ళ్యాణంపై నిర్మాత కామెంట్స్‌ - Image 2
02/09
Anupama Parameswaran |  తెలంగాణ యాస నేర్చుకున్న అనుప‌మ – బొమ్మ‌రిల్లు లాంటి సినిమా – క్రేజీ క‌ళ్యాణంపై నిర్మాత కామెంట్స్‌ - Image 3
03/09
Anupama Parameswaran |  తెలంగాణ యాస నేర్చుకున్న అనుప‌మ – బొమ్మ‌రిల్లు లాంటి సినిమా – క్రేజీ క‌ళ్యాణంపై నిర్మాత కామెంట్స్‌ - Image 4
04/09
Anupama Parameswaran |  తెలంగాణ యాస నేర్చుకున్న అనుప‌మ – బొమ్మ‌రిల్లు లాంటి సినిమా – క్రేజీ క‌ళ్యాణంపై నిర్మాత కామెంట్స్‌ - Image 5
05/09
Anupama Parameswaran |  తెలంగాణ యాస నేర్చుకున్న అనుప‌మ – బొమ్మ‌రిల్లు లాంటి సినిమా – క్రేజీ క‌ళ్యాణంపై నిర్మాత కామెంట్స్‌ - Image 6
06/09
Anupama Parameswaran |  తెలంగాణ యాస నేర్చుకున్న అనుప‌మ – బొమ్మ‌రిల్లు లాంటి సినిమా – క్రేజీ క‌ళ్యాణంపై నిర్మాత కామెంట్స్‌ - Image 7
07/09
Anupama Parameswaran |  తెలంగాణ యాస నేర్చుకున్న అనుప‌మ – బొమ్మ‌రిల్లు లాంటి సినిమా – క్రేజీ క‌ళ్యాణంపై నిర్మాత కామెంట్స్‌ - Image 8
08/09
Anupama Parameswaran |  తెలంగాణ యాస నేర్చుకున్న అనుప‌మ – బొమ్మ‌రిల్లు లాంటి సినిమా – క్రేజీ క‌ళ్యాణంపై నిర్మాత కామెంట్స్‌ - Image 9
09/09

Advertisement