Telugu University | తెలుగు విశవ్విద్యాలయం-2026 ప్రతిభా పురస్కారాలు
Telugu University | సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (Telugu University) 2026కుగాను ప్రతిభా పురస్కారాలను (Prathibha Puraskaralu) ప్రకటించింది.
Telugu University | త్రినేత్ర న్యూస్: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (Telugu University) 2026కుగాను ప్రతిభా పురస్కారాలను (Prathibha Puraskaralu) ప్రకటించింది. విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో ప్రతిఏటా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులను ప్రతిభా పురస్కారాలతో సత్కరిస్తున్నది. ఇందులో భాగంగా 2026 సంవత్సరానికిగాను 12 మందిని పురస్కారాలకు ఎంపిక చేసింది. అక్టోబర్ 3న ఉదయం 11 గంటలకు నాంపల్లి ఆడిటోరియంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నట్లు విస్తరణ సేవా విభాగం ఇన్‌చార్జి ఎన్. శ్రీకాంత్ తెలిపారు.
ఎంపికైనవారు..
కోట్ల వెంకటేశ్వర రెడ్డి(కవిత), ఆచార్య ఎన్.భక్తవత్సల రెడ్డి(విమర్శజ/పరిశోధన), కూరెళ్ల శ్రీనివాస్ (చిత్రలేఖనం), ఏఎస్.ప్రకాశ్ (శిల్పం), దుడ్డు సీతారామయ్య (సంగీతం), డాక్టర్ హెచ్. అనిత (నృత్యం), డాక్టర్ వై నాగేశ్వర రావు (పత్రికా ప్రసార రంగం), సురభి వెంగమాంబ (నాటకరంగం), తూర్పాటి సాలమ్మ (జానపద కళారంగం), డాక్టర్ ఎంవీ. పట్వర్ధన్ (అవధానం), ఆచార్య కాత్యాయనీ విద్మహే (ఉత్తమ రచయిత్రి), కస్తూరి మరళీకృష్ణ (నవల)లకు పురస్కారా ప్రకటించారు.
సంబంధిత వార్తలు

KTR | ఫార్ములా ఈ-కారు రేసు కేసు.. రేపు కోర్టుకు కేటీఆర్
జులై 30, 2026

Pain and Palliative Care | క్యాన్సర్ రోగులకు స్టార్ హాస్పిటల్స్ భరోసా: నొప్పుల ఉపశమనం కోసం సరికొత్త ‘పాలియేటివ్ కేర్’ సేవలు
జులై 24, 2026

Mallareddy Engineering College | ఓ విద్యార్థి చేసిన పనికి.. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి భారీ జరిమానా..?
జూన్ 16, 2026
తాజావార్తలు
- ●Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్
- ●Indian Railways | దసరా, దీపావళికి 102 ప్రత్యేక రైళ్లు.. బుకింగ్ ఎప్పుడు అంటే?
- ●Harish Rao | ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలి
- ●Stock Recommendation | ఈ 3 స్టాక్స్‌పై బ్రోకరేజీల నజర్.. టార్గెట్, స్టాప్‌లాస్ ఇవే..
- ●KTR | ప్యారడైజ్ సినిమా చూడబోతున్న కేటీఆర్ - చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్తున్నానంటూ ట్వీట్
- ●spurious liquor | నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం.. 19 మంది మృతి

Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్

Indian Railways | దసరా, దీపావళికి 102 ప్రత్యేక రైళ్లు.. బుకింగ్ ఎప్పుడు అంటే?

Harish Rao | ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలి

Stock Recommendation | ఈ 3 స్టాక్స్‌పై బ్రోకరేజీల నజర్.. టార్గెట్, స్టాప్‌లాస్ ఇవే..



