PV Sindhu | దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు.. భయానకంగా ఉందన్న బ్యాడ్మింటన్ స్టార్
PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కోసం ఆమె ఇంగ్లాండ్ వెళ్తోంది. పశ్చిమాసియాలో ఉద్త్రికతల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు ప్రయాణం ఆగిపోయింది.
PV Sindhu | త్రినేత్ర.న్యూస్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కోసం ఆమె ఇంగ్లాండ్ వెళ్తోంది. పశ్చిమాసియాలో ఉద్త్రికతల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు ప్రయాణం ఆగిపోయింది.
ఈ సందర్భంగా పీవీ సింధు కీలక ట్వీట్ చేశారు. యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. పరిస్థితి గంట గంటకూ మరింత భయానకంగా మారుతోందని ఆమె పేర్కొన్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోనే పేలుడు సంభవించింది. ఆ సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యాం. భయానకమైన క్షణాలను గడిపాం అని ఆమె తెలిపారు.
దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులను అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతానికి తరలించారు. దుబాయ్ అధికారుల అవిశ్రాంత కృషికి ధన్యవాదాలు. ప్రస్తుతానికి మేమందరం సురక్షితంగా ఉన్నామని తెలిపారు. భారతీయులను సురక్షితంగా ఉంచేందుకు దుబాయ్‌లోని భారత హైకమిషన్ కూడా తీవ్రంగా చర్యలు చేపట్టింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అని సింధు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Rohit Sharma | లార్డ్స్‌లో హిట్‌మ్యాన్ షో.. ఇంగ్లండ్‌పై సెంచరీ కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డ్..
జులై 20, 2026

PV Sindhu | పీవీ సింధు సరికొత్త చరిత్ర.. జపాన్ ఓపెన్ గెలుపొందిన భారత షట్లర్‌గా రికార్డ్..
జులై 19, 2026

PV Sindhu | జపాన్ ఓపెన్ సెమీస్‌లోకి పీవీ సింధు.. సీజన్ తొలి టైటిల్‌పై గురి..
జులై 17, 2026
తాజావార్తలు
- ●Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత
- ●KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి
- ●Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు
- ●WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..
- ●Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు
- ●Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల

Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత

KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి

Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..



